సీమాంధ్రనేతల రాజీనామాలు పచ్చి డ్రామా: పాశం యాదగిరి
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర నేతలు, మంత్రులు, రాజీనామాలు చేయడంపై తెలంగాణ నేత పాశం యాదగిరి మండిపడ్డారు. వాళ్ల రాజీనామాలన్నీ వట్టి డ్రామా అని ఎద్దేవా చేశారు. వాళ్లు ఇవాళ చేసే రాజీనామాల కట్ట ఎటు పోదని…
