హైదరాబాద్‌లో బులియన్ ధరలు
హైదరాబాద్,(జనంసాక్షి): నగర మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 33,510లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 33,000లుగా ఉంది. కిలో వెండి…
హైదరాబాద్,(జనంసాక్షి): నగర మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 33,510లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 33,000లుగా ఉంది. కిలో వెండి…
హైదరాబాద్,(జనంసాక్షి): శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో పలుచోట్ల కృష్ణాష్టమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చిన్నారులు కృష్ణుని వేషధారణను అలంకరించుకున్నారు.
న్యూయార్క్,(జనంసాక్షి): యూఎన్ ఓపెన్‌లో స్విస్ ఆటగాడు, మాజీ ప్రపంచ నెంబర్ వన్ రోజర్ ఫెదరస్ మొదటి రౌండ్లో విజయం సాధించాడు. మంగళవారం గ్రెగాజమ్లజాతో జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్ 6-3, 6-2, 7-5 తేడాతో విజయం సాధించాడు.
హైదరాబాద్,(జనంసాక్షి):రూపాయి పతనంతో బంగారం ధర భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే బంగారం ధర రూ. 2 వేలు పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 34,420 లు కాగా, కిలో వెండి ధర రూ. 59,800 లుగా…
హైదరాబాద్,(జనంసాక్షి): జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి గీతారెడ్డిని ఆమె నివాసంలో మంగళవారం రాత్రి సీబీఐ విచారించింది. లేపాక్షి భూకేటాయింపులకు సంబంధించి ఆమెను సీబీఐ ప్రశ్నించింది. రెండు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం.
హైదరాబాద్,(జనసంసాక్షి): నిమ్స్ డైరెక్టర్‌గా తెలంగాణ వారినే నియమించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. మరోసారి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లా వాసిని నియమించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర రాష్ట్రం ఇందుకోసమేనా అని సీఎంను హరీష్‌రావు ప్రశ్నించారు.…
ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ భారీగా పతనమైంది. అత్యంత కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.42 గా ఉంది. డాలర్‌తో రూపాయి విలువ 11 పైసలు తగ్గింది.
హైదరాబాద్,(జనంసాక్షి): కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత తలెత్తిన పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత నేతలు నేడు సమావేశం అవుతున్నారు. రాష్ట్ర మంత్రి గీతారెడ్డి నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న ఈ…
ముంబయి,(జనంసాక్షి): నేడు కూడా స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. 190 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 60 పాయింట్ల నష్టంలో నిఫ్టీ కొనసాగుతుంది. మరోవైపు రూపాయి పతనం కొనసాగుతుంది.