సీబీఐ ఎదుట హాజరైన ధర్మాన
హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం దిల్‌కుషా అతిథిగృహంలో సీబీఐ ఎదుట హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ధర్మానను సీబీఐ అధికారులు విచారించనున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం దిల్‌కుషా అతిథిగృహంలో సీబీఐ ఎదుట హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ధర్మానను సీబీఐ అధికారులు విచారించనున్నారు.
చత్తీస్‌గడ్,(జనంసాక్షి): రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా చౌడి ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్,(జనంసాక్షి): మా రక్తమాంసాలను దారపోసి హైదరాబాద్ నగరాన్ని నిర్మించాం అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన మాడియాతో మాట్లాడారు. పది జిల్లాలు షరతులులేని తెలంగాణకు మాత్రమే తాము అంగీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్రుల…
హైదరాబాద్,(జనంసాక్షి): అవనిగడ్డ నియోజకవర్గ బై పోలింగ్ కొద్దిసేపటికి క్రితం ప్రారంభమైంది. మొత్తం 241 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. టీటీడీ అభ్యర్థిగా బ్రహ్మణయ్య కుమారుడు హరిప్రసాద్, మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు9 బరిలో…
తిరుమల,(జనంసాక్షి): శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడో విడత మనగుడి కార్యక్రమాన్ని టీటీడీ, రాష్ట్ర దేవాదాయశాఖ నిర్వహించడానికి అవసరమైన వస్త్రాలు, కంకణాలు, పూజాసామాగ్రిని ఆయా ఆలయాలకు టీటీగీ సరఫరా చేసింది. రాష్ట్రంలోని 21,142 ఆలయాల్లో ఈ కారయక్రమం జరగనుంది.
నిజామాబాద్,(జనంసాక్షి): జిల్లాలోని నాగిరెడ్డిపేట పంచాయతీ రాజ్ ఏఈ శ్రీనివాస్ ఏసీబీ వలలో చిక్కారు. ఓ కాంట్రాక్టరు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
ముంబయి,(జనంసాక్షి): స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభం అయ్యాయి. 160 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 70 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.
లాంఛనంగా ప్రారంభించిన సోనియా న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : పేదల కోసమే ఆహార భద్రత పథకం అని యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో ఈ పథకాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఢిల్లీ సిఎం…
ఆంటోనీ కమిటీతో సీమాంధ్రులు న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే అన్నీ కష్టాలేనని సీమాంధ్రులు ఆంటోనీ కమిటీకి మొరపెట్టుకున్నారు. మంగళవారం రాత్రి కాంగ్రెస్ వార్ రూంలో వారు ఆంటోనీ కమిటీతో భేటీ అయ్యారు. తెలంగాణ…