Thursday, 5 November 2026

August 2013

Featured News

సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని విభజించండి ఆంటోనీతో సీఎం

న్యూఢిల్లీ, ఆగస్టు 20(జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటు వల్ల తలెత్తే సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని విభజించాలని ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆంటోనీ కమి టీని కోరారు. ఆంటోనీ కమిటీతో ఆయన మంగళవారం సాయంత్రం నలభై నిమిషాల పాటు…

Featured News

రాజకీయ లబ్ధి కోసమే విజయమ్మ నాటకాలు

విపక్షాలదీ ఇదే తీరు 2008లో ప్రణబ్‌ కమిటీకి లెటరెలా ఇచ్చావ్‌ తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టమని ఎందుకు చెప్పావ్‌ : బొత్స హైదరాబాద్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన అంశంపై రాజకీయ పార్టీలు నాటకాలాడుతున్నాయని పీసీసీ…

Featured News

హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమే

యూటీ అంటే అగ్నిగుండమే : దానం హైదరాబాద్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమని, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే అగ్నిగుండం అవుతుందని మంత్రి దానం నాగేందర్‌ హెచ్చరించారు. హైదరాబాద్‌కు ప్రత్యేక రాష్ట్ర ¬దాను…

Cover Story

తెలంగాణపై సోనియా ఉడుం పట్టు

2004 ఎన్నికల సభల్లో మాటిచ్చా శాశ్వత ఉమ్మడి రాజధాని కుదరదు సీమాంధ్రకు ప్యాకేజీ, రాయితీలే పునరాలోచన ప్రకస్తే లేదు చిరంజీవి, ఉండవెల్లికి మొట్టికాయలు న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌ పర్సన్‌ తెలంగాణ…

జాతీయం

పాటియాల కోర్టు వద్ద ఉగ్రవాది తుండాపై దాడి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పాటియాల హౌజ్‌ వద్ద లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్‌ కరీం తుండాపై దాడి జరిగింది. ఇవాళ కోర్టు ఆవరణలో తుండాపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఉగ్రవాది…

తెలంగాణ

ఔట్‌ సోర్సింగ్‌ టెండర్‌ను రద్దు చేయాలని ఓయూలో ఆందోళన

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తక్షనమే ఔట్‌ సోర్సింగ్‌ టెంగర్‌ను రద్దు చేయాలంటూ కాంట్రాక్టు ఉద్యోగులు యూనివర్సీటీలో ఆందోళన చేపట్టారు. అనంతరం ఓయూలోని చీఫ్‌ వార్డెన్‌ కార్యాలయం నుంచి పరిపాలన భవనం వరకు ప్రదర్శనగా వెల్లారు. హాస్టల్‌ ఉద్యోగులందరిని పీఎఫ్‌,…

జాతీయం

ఢిల్లీలో ఆహారభద్రత కార్యక్రమం ప్రారంభం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీలో ఆహార భద్రత కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రారంభించారు. దీంతో దేశంలో ఆహారభద్రత అమలు జరిపిన తొలిరాష్ట్రంగా ఢిల్లీ గుర్తింపు పొందింది.

తెలంగాణ

కేటీపీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

వరంగల్‌,(జనంసాక్షి): ఘన్‌పూర్‌ సమీపంలోని చెల్పూరులో ఉన్న కేటీపీలో సంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ

కిరికిరి లేకుండా తెలంగాణ బిల్లు పెట్టండి: నాగం జనార్ధన్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎలాంటి కిరికిరి లేకుండా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ నేత నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని డిమాండ్‌ చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు…

తెలంగాణ

హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమే : మందకృష్ణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరం తెలంగాణలో అంతర్భాగమే అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. నగరం తెలంగాణలో అంతర్భాగమేనని దాన్ని ఎవరూ కాదనలేదని తెలిపారు. ఆస్తుల రక్షణ కోసమే సమైక్య ఉద్యమమని నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.…