Thursday, 5 November 2026

August 2013

కరీంనగర్

అవకాశవాద రాజకీయాల కోసమే సీమాంధ్ర ఉద్యమం: సీపీఐ

కరీంనగర్‌,(జనంసాక్షి): సీమాంధ్ర పెట్టుబడి ఉద్యమంపై సీపీఐ మండిపడింది. అవకాశవాద రాజకీయాల కోసమే సీమంధ్రలో రాజకీయ పార్టీల నాయకులు పోటీపడుతూ ఉద్యమాలు నడిపిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇవాళ ఆయన గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌తో…

తెలంగాణ

షెడ్యూల్‌ ప్రకారమే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడవచ్చని వస్తున్న వదంతులకు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తెరదించారు. షెడ్యూల్‌ ప్రకారమే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆయన ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ…

తెలంగాణ

వీహెచ్‌పై దాడిని ఖండించిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంతరావుపై తిరుపతి అలిపరిలో సీమాంధ్ర గుండాలు దాడి చేయడాన్ని ఓమూ జేఏసీ తీవ్రంగా ఖండించింది. కలిసుందామనే వాళ్ల నీతి ఇదా అని జేఏసీ విద్యార్థులు ప్రశ్నించారు. మరోసారి తెలంగాణ…

తెలంగాణ

విద్యుత్‌ సౌధలో టీ ఉద్యోగుల నిరసనలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): విద్యుత్‌సౌధ ప్రాంగణం జైతెలంగాణ నినాదాలతో హోరెత్తుతుంది. ఇవాళ లంచ్‌& విరామ సమయంలో విద్యుత్‌సౌధ తెలంగాణ ప్రాంత ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. కార్యాలయం ప్రాంగణంలో వాళ్లు జై తెలంగాణ నినాదాలు చేశారు. పార్లమెంట్‌ వెంటనే …

తెలంగాణ

దాడులపై సీమాంధ్ర నాయకులు క్షమాపణ చెప్పాలి: హరీష్‌రావు

హైదరాబాద్‌: అలిపిరిలో సీమాంధ్ర నిరసనకారులు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావును అడ్డుకోవడం అన్యామని తెరాస ఎమ్మెల్యే  హరీష్‌ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనాని తెలంగాణ ప్రజలు, నాయకులు రావద్దా? అని…

తెలంగాణ

‘ఇందిరమ్మ కలలు’పై సమీక్ష నిర్వహించనున్న సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇందిరమ్మ కలలు పథకంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ

మోపిదేవి బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి):జగన్‌ అక్రమాస్తుల కేసు, వామ్‌పిక్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్‌ పిటిషన్‌ను నాపంల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది. నిందితులు బయట ఉంటే కేసులో సాక్షాలు తారుమారు అవుతున్నాయన్న సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది.

తెలంగాణ

పత్రికా ఎడిటర్లతో సమావేశమైన చంద్రబాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన నివాసంలో పత్రికా ఎడిటర్లతో సమావేశమయ్యారు. పలువురు పత్రికా ఎడిటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ

మహిళను హత్యచేసి నాలాలో పడేసిన గుర్తుతెలియని దుండగులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని ఫతేనగర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు మహిళను హత్యచేసి నాలాలో పడేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ

పెద్దషాపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి,(జనంసాక్షి): జిల్లాలోని శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌లో దారుణం జరిగింది. గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు  నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.