Thursday, 5 November 2026

August 2013

వార్తలు

కార్గోషిప్‌ను ఢీకొన్న నౌక: 24 మంది మృతి

మనిలా,(జనంసాక్షి): ఫిలిప్పీన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కార్గోషిప్‌ను సుమారు 700 మంది ప్రయాణికులతో ఉన్న నౌక ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24మంది మృతి చెందగా 217 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన గంటలోపే సముద్రంలో నౌక మునిగిపోయింది.629 మంది…

జాతీయం

1991 నాటి ఆర్థిక సంక్షోభం పునరావృతం కాదు

న్యూఢిల్లీ,(జనంసాక్షి):1991 నాటి ఆర్థిక సంక్షోభం పునరావృతమయ్యే ప్రశ్నే లేదని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దేశ ప్రజలకు భరోసా కల్పించారు. భారత ఆర్థిక వ్యవస్థకు ప్రపంచీకరణ దృష్ట్యా ప్రతికూలతు లేవని ఆయన పేర్కొన్నారు.

జాతీయం

మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్‌

శ్రీనగర్‌,(జనంసాక్షి): సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ బలగాలు మరోమారు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. శుక్రవారం రాత్రి పూంచ్‌ జిల్లాలోని మంథార్‌, హామిపూర్‌ ప్రాంతాల్లో పాకిస్థాన్‌ సైనికులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. గత…

తెలంగాణ

పరకాలలో 20 నుంచి రాష్ట్ర స్థాయి జూడో

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లా పరకాలలో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు బాలబాలికల రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ జూడో పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ జూడో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరబోయిన కైలాసం యాదవ్‌…

తెలంగాణ

137 సంఘాలతో నేడు భేటీ కానున్న టీజేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సకల జనుల సమ్మె కాలంలో కేంద్ర ప్రభుత్వాలను గడగడలాడించిన 137 సంఘాలు ఈ రోజు మరోసారి సమావేశం కానున్నారు. కేంద్రం తెలంగాణను ప్రకటించిన సందర్భంలో జరుగుతున్న ఈ భేటీకి విశేష ప్రాధాన్యత  ఏర్పతున్నది. టీఎన్టీవో భవన్‌ టీజేఏసీ…

వార్తలు

బాసర శారదానగర్‌లో దారుణం

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా బాసరలోని శారదానగర్‌ కాలనీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయం ఎదుట కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్న మఠికంఠ ఇంట్లో చొరబడిన దొంగలు నలుగురుని హత్య చేశారు. దుండగుల దాడిలో గాయ పడిన మరొకరి పరిస్థితి…

కరీంనగర్

డ్రైనేజిలో పడి మృతిచెందిన రెండేళ్ల చిన్నారి

కరీంనగర్‌,(జనంసాక్షి):జిల్లాలోని ధర్మపురి మండలం రాజరాంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి డ్రైనేజిలో పడి మృతి చెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు దుఖ:సాగరంలో మునిగిపోయారు.

వార్తలు

చిలుకూరు మండలంలో 5 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా చిలుకూరు మండలంలో వరద నీటిలో జెర్రిపోతుల గూడెం చెరువు నీటి ప్రవాహంతో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. 200 ఎకరాల్లో  వరి పంటకు నష్టం వాటిల్లింది.

తెలంగాణ

సింగరేణిలో కొనసాగుతున్న ఆందోళనలు

వరంగల్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి కోరుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి వరంగల్‌ జిల్లా సింగరేణి గనులపై కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అందులో భాగంగా సీఎం దిష్టి బొమ్మ…