Thursday, 5 November 2026

August 2013

వార్తలు

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

ములుగు: మెదక్‌ జిల్లా ములుగు మండలం సింగన్న గూడ గ్రామపంచాయతీ కార్యాక్రమం వద్ద స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా జెండా ఆవిష్కరణ కోసం ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది. జెండా స్తంబానికి విద్యుత్‌ వైర్లు తగలడంతో విద్యుత్‌దాఘాతానికి గురై సింగన్న…

వార్తలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనసభ స్పీకర్‌

హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం ప్రజలకు స్వాతంత్ర దినోత్స శుభాకాంక్షలు తెలిపారు.

వార్తలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో 67వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేశారు. ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స…

వార్తలు

డీజీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌: 67వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. డీజీపీ కార్యాలయంలో అక్కడి పరిపాలనాధికారి సుబ్బారావు జెండా ఆవిష్కరించారు. సీపీ కార్యాలయంలో మోహన్‌కుమార్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం…

వార్తలు

లాల్‌ జాన్‌ బాషా మృతికి తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత లాల్‌జాన్‌ బాషా మృతి పట్ల పలువురు అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

వార్తలు

ఇంఫాల్‌లో బాంబు పేలుడు

మణిపూర్‌: ఇంఫాల్‌లో బాంబు పేలుడు సంభవించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేదిక పేలుడు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

వార్తలు

లాల్‌ జాన్‌ బాషా మృతికి తేదేపా నేతల సంతాపం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత లాల్‌జాన్‌ బాషా మృతి పట్ల పలువురు తెదేపా సీనియర్‌ నేతలు సంతాపం తెలిపారు. తెదేపా ఎంపీలు నామానాగేశ్వరావు, దేవేందర్‌గౌడ్‌, మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, సీనియర్‌నేత వెంకట్రావు తదితరులు సంతాపం తెలిపారు.

Featured News

మీ భద్రతకు పూచీ మాది

సీమాంధ్రులకు టీ-మంత్రుల భరోసా హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్ర ప్రాంతీయుల భద్రతకు తాము బాధ్యత తీసుకుంటామని తెలంగాణ మంత్రులు హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ఔన్నత్యం కలిగి ఉన్న తెలగుజాతి గౌరవాన్ని విడిపోయి…

Featured News

తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయండి

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని టీ కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపీలు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీని కోరారు. మంత్రులు, ఎంపీలు ఆంటోనీని కలిసి తమ వాదనలు వినిపించారు. 2014…