Thursday, 5 November 2026

August 2013

తెలంగాణ

టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఘనంగా వేడుకలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): 67 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను టీఆర్‌ఎస్‌ తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించింది. పార్టీ ఉపాధ్యక్షుడు నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.

తెలంగాణ

విజయమ్మ దీక్ష ఇరు ప్రాంతాల మధ్య ద్వేశాన్ని రెచ్చగొట్టడమే :కోదండరాం

హైదరాబాద్‌,(జనంసాక్షి): వైఎస్‌ఆర్‌సీపీ గైరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి దీక్ష ఇరు ప్రాంతాల మధ్య ద్వేశాన్ని రెచ్చగొట్టడమే అవుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రజలు కలిసి ఉండలేమని చెబుతుంటే విజయమ్మ ఎలా దీక్ష చేస్తారని…

తెలంగాణ

పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. స్వతంత్య్ర సమరయోధులకు పింఛను రూ. 4 వేల నుంచి రూ. 7 వేలకు…

తెలంగాణ

శాసనమండలిలో జెండా ఎగురవేసిన చక్రపాణి

హైదరాబాద్‌,(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనమండలి ప్రాంగణంలో ఛైర్మన్‌ చక్రపాణి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. చక్రపాణితో పాటు పలువురు ఎమ్మెల్సీలు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.

తెలంగాణ

సీట్ల కోసమే కాంగ్రెస్‌ రాష్ట్ర విభజనకు ఒప్పుకుంది : నరసింహరెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాదనే భయంతోనే కాంగ్రెస్‌ పార్టీ విభజకు అంగీకరించిందని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నరసింహరెడ్డి హైదరాబాద్‌లో అభిప్రాయపడ్డారు. గురువారం నగరంలోని టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి…

వార్తలు

లాల్‌ జానా బాషా మృతదేహం నల్గొండ తరలింపు

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తేదేపా సీనియర్‌నేత లాలాజాన్‌ బాషా మృతి చెందారు. బాషా మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు నల్గొండ…

వార్తలు

నార్కట్‌పల్లికి బయలుదేరిన చంద్రబాబు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత లాల్‌ జాన్‌ బాషా ఈ రోజు ఉదయం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నార్కట్‌పల్లి బయలు…

వార్తలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు

హైదారాబాద్‌: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో తెదేపాఅధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గోన్నారు. పార్టీ కార్యాలయంలో పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్రదినోత్సవం నాడే పార్టీ సినియర్‌ నేత లాల్‌జాన్‌ బాషా…

వార్తలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని

న్యూఢిల్లీ: 67వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆవిష్కరించారు. తొలుత బాపూఘాట్‌ వద్ద మహాత్మగాంధీకి నివాళుర్పించాన అనంతరం ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి ఏకే ఆంటోని…