Thursday, 5 November 2026

August 2013

Featured News

సర్కారు కమిటీ అవసరం లేదు

బిల్లు పెట్టినప్పుడు చర్చలో చెప్పుకోండి సీమాంధ్ర పార్టీలకు చురక అన్ని పార్టీల వైఖరి చెప్పాకే యూపీఏ, సీడబ్ల్యూసీ నిర్ణయం : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ ఆగస్టు 14 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజనపై ప్రభుత్వ కమిటీ వేయాలన్ని విపక్షాల డిమాం…

Featured News

ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతే

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.…

Featured News

సింధూరక్షక్‌లో ఘోరం శ్రీభారీ అగ్ని ప్రమాదం

18 మంది గల్లంతు పలువురి మృతి సుశిక్ష నిపుణులను కోల్పోయిన నేవ ఉలిక్కిపడ్డ ప్రపంచ దేశాలు నావికాదళంలో అతిపెద్ద ప్రమాదం ముంబయి, ఆగస్టు 14 (జనంసాక్షి) : భారత నౌకాదళ చరిత్రలో అతి పెద్ది ప్రమాదం జరిగింది. ముంబయిలో…

Cover Story

శాంతి మా నినాదం విషం విద్వేషాలే మీ లక్ష్యం

విభజన ఆపడం ఎవరి తరం కాదు విడిపోయి కలిసుందాం ఏపీ ఎన్‌జీవోలు, సీమాంధ్రులకు కోదండరామ్‌ పిలుపు హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) : ‘శాంతి మా నినాదం.. విషం విద్వేషాలే మీలక్ష్యమని’ టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ చైర్మన్‌…

జాతీయం

సాయంత్రం 6 గంటలకు టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్‌ నేతలు భేటీ కానున్నారు. ఆంటోని కమిటీకి ఇచ్చే నివేదికపై వారు చర్చించనున్నారు. జైపాల్‌రెడ్డి నివాసంలో భేటీ ముగిసిన అనంతరం ఆంటోని కమిటీతో రాత్రి…

జాతీయం

పాట్నాలో భారీ అగ్నిప్రమాదం

బీహార్‌(జనంసాక్షి): పాట్నాలోని ప్లాపిటోరియంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తుంది. ప్లానిటోరియంలో పలువురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ

సీమాంధ్ర ఉద్యమం చానళ్ల (మీడియా) ఉద్యమం : విఠల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమంపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత విఠల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌సౌధలో విద్యుత్‌ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సీమాంధ్రులది ఉన్మాద ఆందోళనలు…

తెలంగాణ

15, 16 న సద్భావన ర్యాలీకి పిలుపునిచ్చిన టీఎన్టీవో

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 15, 16 న పది జిల్లాల్లో సద్భావన ర్యాలీలు నిర్వహించాలని టీఎన్టీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగులందరూ ర్యాలీల్లో పాల్గొనాలని ఆయన…

తెలంగాణ

తెలంగాణపై ద్వంద్వ వైఖరి లేదు: నారాయణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రకటనపై తమకు ద్వంద్వ వైఖరి లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో తమపై నిందలు వేస్తే టీజీ వెంకటేష్‌, లగడపాటి రాజగోపాల్‌కు నోట్లో నాలుకలుండవు అని అన్నారు. భవిష్యత్‌లో…

తెలంగాణ

విద్యుత్‌ సౌధలో నల్లజెండాలతో నిరసన

హైదరాబాద్‌,(జనంసాక్షి): విద్యుత్‌ రంగంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విద్యుత్‌సౌధలో తెలంగాణ ఉద్యోగులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. విద్యుత్‌ ఉద్యోగుల నిరసన సభలో ప్రొఫెసర్‌ కోదండరాం, విఠల్‌, దేశపతి శ్రీనివాస్‌, మల్లేపల్లి లక్ష్మయ్య, గంటా చక్రపాణి, బూర…