లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా
ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం 12.45 కి సమావేశమైన లోక్‌సభలో తిరిగి గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో స్పీకర్ మధ్యాహ్నం 2గంటలవరకూ వాయిదా వేశారు.
ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం 12.45 కి సమావేశమైన లోక్‌సభలో తిరిగి గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో స్పీకర్ మధ్యాహ్నం 2గంటలవరకూ వాయిదా వేశారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్ రూపాయి పతనంపై ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై సభలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ముంబయి,(జనంసాక్షి): స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 212 పాయింట్లు, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో మార్కెట్లు ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.59 గాఉంది.
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమేనని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క ప్రాంతం ప్రజలే ప్రజలా… తెలంగాణ వారు ప్రజలు కారా?…
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగిపై జరిగిన దాడిపై నిజనిర్ధారణకు విద్యుత్‌సౌధకు వెళ్లిన న్యాయవాదుల అరెస్టుకు నిరసనగా తెలంగాణ పది జిల్లాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రమత్నం చేస్తున్నారని లాయర్లు ఆరోపించారు.…
న్యూఢిల్లీ,(జనంసాక్షి):పారిశ్రామిక అవసరాల కోసం భూసేకరణలో జరిగే అక్రమాలను అరికట్టే ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లు నెగ్గింది. అనుకూలంగా 216 ఓట్లు రాగా వ్యతిరేకంగా 19 ఓట్లు…
హైదరాబాద్,(జనంసాక్షి): రూపాయి పతనం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అంశాలపై బీజేపీ బృందం శుక్రవారం రాష్ట్రపతిని కలవనున్నట్లు ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు తెలిపారు. దేశంలో ప్రస్తుత సమస్యలకు పరిష్కారం అంత సులువుగా దొరకదని ఆయన అన్నారు. ప్రస్తుత…
న్యూయార్క్,(జనంసాక్షి): యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియామిర్జా జోడి శుభారంభం చేసింది. చైనా క్రీడాకారిని జీ జెంగ్‌తో జతకట్టిన సానియా మోనికా-అన్నికా బెక్ జోడిపై గెలుపొంది రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. రెండో రౌండ్లో కటాలిన్ మరోసి- మెగన్…
హైదరాబాద్,(జనంసాక్షి): పార్లమెంట్ తెలంగాణ బిల్లు పెట్టాలంటూ ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నారు. తెలంగాణవాదులు పెద్ద ఎత్తున హాజరు కావాలని సూర్యం పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలంటూ ఈ రోజు మంచిర్యాలలో లక్ష గొంతుకల కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవిందరెడ్డి జేఏసీ నేతలు పాల్గొననున్నారు.