Thursday, 5 November 2026

August 2013

Cover Story

తెలంగాణ పునర్నిర్మాణంలో దళిత, బహుజన, మైనార్టీలు భాగస్వామ్యం కావాలి

సావిత్రీబాయి పూలే అధ్యయన వేదిక (ఓయూ) సెమినార్‌లో వక్తల ఉవాచ హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) :తెలంగాణ పునర్నిర్మాణంలో దళిత, బహు జన, మైనార్టీలు భాగస్వామ్యం కావాలని వక్తలు కోరారు. సావిత్రీ పూలే అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం…

జాతీయం

పోలీసుల అదుపులో బీజేపీ నేత అరుణ్‌జైట్లీ

కాశ్మీర్‌,(జనంసాక్షి): జమ్ము-కాశ్మీర్‌లో అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చిన బీజేపీ నేత అరుణ్‌ జైట్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీడీపీ నేత మహబూబ్‌ముస్తీని పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. కిప్తవార్‌ ఘటలతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

తెలంగాణ

సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థిని మృతి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సెంట్రల్‌ యూనివర్సిటీలో ఫోన్‌ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి ఎంఏ సెకండియర్‌ విద్యార్థిని మోహినిమిశ్రా మృతి చెందింది. మోహిని మిశ్రా స్వస్థలం ఉత్తరప్రదేశ్‌. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కొందరు విద్యార్థులను అదుపులోకి…

తెలంగాణ

రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో మోడీ సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పార్క్‌హయత్‌ హోటల్‌లో రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి పార్క్‌హయత్‌ హోటల్‌కు చేరుకున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఎల్‌బీ స్టేడియంలో జరిగే నవభారత్‌ యువభేరి సభలో మోడీ ప్రసంగించనున్నారు.

వార్తలు

నరేంద్ర మోడికి ఘన స్వాగతం

హైదరాబాద్‌: ‘నవ భారత యువభేరి’ సభలో  పాల్గొన డానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు.

వార్తలు

నేడు నగరానికి మోడి రాక

హైదరాబాద్‌: రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రిజిస్టర్‌ చేసుకోని వారి కోసం సదస్సు నిర్వహించే రోజు స్టేడియంలో 20 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సదస్సుకు యువత ఎక్కువగా తరలి వస్తారన్న ఉద్దేశ్యంతో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా స్టేడియంలోనే…

వార్తలు

బావిలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు

కరీంనగర్‌: జిల్లాలోని మానుకొండూరు మండలం గంగిపెల్లి గ్రామంలో ఈ ఉదయం వ్యవసాయబావిలోకి స్కూలు బస్సు దూసుకెళ్లింది. అయితే బస్సులో విద్యార్థులు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామం నుంచి విద్యార్ధులను పాఠశాలకు తీసుకురావడానికి గ్రామానికి వెళ్లే సమయంలో…

వార్తలు

కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మరోరెండు జిల్లాల్లో కర్ఫ్యూ

శ్రీనగర్‌: కిష్ట్వా జిల్లాలో చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుత్నాయి. కిష్ట్వార్‌ జిల్లాలో కర్ఫ్యూ అమల్లో ఉండగా తాజాగా మరో రెండు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాజౌరి, జమ్యూ జిల్లాలో శనివారం రాత్రి నుంచి…

వార్తలు

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ సెక్టార్‌లో పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవానుకు గాయాలయ్యాయి.