గోష్పధ క్షేత్రం వద్ద స్నానానికి దిగి ఇద్దరు గల్లంతు
కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పధ క్షేత్రం వద్ద స్నానానికి దిగి విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విజయనగరం నుంచి తిరుపతి యాత్రకు వెళ్తూ ఆదివారం ఉదయం క్షేత్రం వద్ద స్నానానికి దిగి వీరు…







