Thursday, 5 November 2026

August 2013

Featured News

సీమాంధ్రలో తుస్సుమన్న రైల్‌రోకో

యథాతథంగా నడిచిన రైళ్లు విశాఖపట్నం, ఆగస్టు 11 (జనంసాక్షి) : సీమాంధ్ర రైల్‌రోకో తుస్సుమంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఫలితంగా కేంద్రం ప్రకటిం చిన ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు సమై క్యాంధ్ర జేఏసీ రైల్‌రోకోకు పిలు పునిచ్చింది. విశాఖపట్నంలో…

Cover Story

ఇదేమి చిత్రం! కలిసుండటానికి ఉద్యమమా?

బలవంతంగా కలిసుండాలంటే యాసిడ్‌ దాడిలాంటిదే : కోదండరామ్‌ ఆదిలాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : రాష్ట్రం కలిసుండటానికి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏమిటని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో టీ జేఏసీ ఆధ్వర్యంలో…

తెలంగాణ

ప్రారంభమైన నవభారత యువభేరీ సభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): బీజేపీ ప్రచార రథసారథి నరేంద్రమోడీ ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. నరేంద్రమోడీ స్టేడియంలో వేచి చూస్తున్న అభిమానులకు అభివాదం చేశారు. దీంతో సభా ప్రాంగణం హర్షాతిరేకాలతో మారుమోగింది.

తెలంగాణ

బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్‌ కృష్ణయ్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని కోరినట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య తెలిపారు. ఆయన ఈ రోజు హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న నరేంద్రమోడీని కలిశారు.

తెలంగాణ

మోడీని కలిసేందుకు బారులు తీరిన ఉత్తరాదివాసులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు ఉదయం నగరానికి చేరుకున్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని కలిసేందుకు నగరంలో స్థిరపడిన ఉత్తరాదివాసులు ఆయన బస చేస్తున్న పార్క్‌ హయత్‌ హోటల్‌ వద్ద బారులు తీరారు. పరిమిత సంఖ్యలోనే మోడీని  కలిసేందుకు పోలీసులు అనుమతిస్తుండటంతో…

తెలంగాణ

తెలంగాణ పై వెనుకంజ వేస్తే మెరుపుసమ్మె : కన్వీనర్‌ రాజిరెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణపై వెనుకంజ వేస్తే మెరుపుసమ్మె చేపట్టనున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ తెలంగాణ విభాగం కన్వీనర్‌ ప్రకటించారు. ఈ నెల 13 నుంచి తెలంగాణలోని అన్ని డిపోల ఎదుట నిరసనలు చేపడతామని,ఈ నెల 17న చలో కలెక్టరేట్‌, 27న…

తెలంగాణ

నరేంద్ర మోడీని కలిసిన మందకృష్ణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పార్క్‌హయత్‌ హోటల్‌లో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. పరిమిత సంఖ్యలోనే మోడీని కలిసేందుకు నేతలకు పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో భాజపా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

తెలంగాణ

స్పీకర్‌ మీరాకుమార్‌తో సీఎం కిరణ్‌ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర పర్యటనలో ఉన్న లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ను ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్‌భవణ్‌ అతిథిగృహంలో ఉన్న మీరాకుమార్‌తో ఆదివారం మధ్యాహ్నం సీఎం భేటీ అయ్యారు.

తెలంగాణ

నరేంద్ర మోడీని కలిసిన భాజపా ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పార్క్‌ హయత్‌ హోటల్‌లో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని భాజనా ఎమ్మెల్యేలు కలిశారు. తెలంగాణ ప్రకటనపై కాంగ్రెస్‌ కుట్ర చేస్తే భాజపా తప్పకుండా తెలంగాణ ఇస్తుందని నాగం జనార్థన్‌రెడ్డి  స్పష్టం చేశారు. మోడీని ప్రధానిగా చేడాలని యువత ఆశగా…