Thursday, 5 November 2026

September 2013

తెలంగాణ

సమైక్యంగా ఉంచాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఐకాస కార్యాలయం వద్ద తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమన మాట్లడుతూ 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడే సమస్యలు పరిష్కరించి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి…

కరీంనగర్

రేణుకా చౌదరి క్షమాపణ చెప్పాలి: పొన్నం

కరీంనగర్‌: ఏఐసీసీ అధికారి ప్రతినిధి రేణుకా చౌదరి తెలంగాణ అమరవీరులకు క్షమాపణ చెప్పాలని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పునరుద్ఘాటించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరవీరులకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఆమె తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న…

జిల్లా వార్తలు

బస్సులపై దాడి చేసిన 8మంది అరెస్టు

హైదరాబాద్‌: ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సభకు హాజరై ఏపీఎన్జీవోలు తిరిగి వెళ్తుండగా బస్సులపై దాడి చేసిన 8 మందిని హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

జిల్లా వార్తలు

తెరాస భవన్‌లో తెలంగాణ విలీన దినోత్సవం

హైదరాబాద్‌: తెరాస భవన్‌లో తెలంగాణ విలీన దినోత్సం సందర్భంగా ఆపార్టీ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. పలువురు తెరాస నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జాతీయం

గౌహతిలో బాలికపై సామూహిక అత్యాచారం

అసోం : గౌహతిలో బాలిక పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనకు పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

ఆర్టీపీపీలో విద్యుదుత్పత్తి ప్రారంభం

హైదరాబాద్‌: కడప ఆర్టీపీపీలో వారం రోజుల తర్వాత విద్యుదుత్పత్తి ప్రారంభంమైంది. రెండు యూనిట్లలో 420 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పతి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన మూడు యూనిట్ల లొ విద్యుత్తు ఇంకా ప్రారంభంకాలేదు.

జిల్లా వార్తలు

నేడు సాయుధ పోరాట వార్షికోత్సవ సభ

హైదరాబాద్‌: భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జనిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పురస్కరించుకుని వార్షికోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు సీపీఎం తెలిపింది. హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం…

హైదరాబాద్

వచ్చే నెలలో టీఎస్‌ఏఏసీ భారీ బహిరంగసభ

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వచ్చే నెలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కోన్నారు. ఈ నెల 23న టీఎస్‌జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి సభపేరు, తేది నిర్ణయిస్తామని వివరించారు.

హైదరాబాద్

నేడు ఇంజనీరింగ్‌, ఫార్మసీ సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌: ఈ రోజు ఇంజనీరంగ్‌, ఫార్మసీసీట్ల కేటాయింపు జరుగనుంది. సాయంత్రం ఐదు గంటలకు జాబితా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

స్పొర్ట్స్

నేడే వీండీస్‌ ‘ఎ’తో భారత్‌ ‘ఎ’ రెండో వన్డే

బెంగుళూరు: తొలి మ్యాచ్‌లో ఘనంగా విజయం సాధించడంతో బ్యాట్స్‌ మ్యాన్ల్‌లు , బౌలర్లు వూపు మీద ఉన్నారు. ఈ నేపధ్యంలో సిరీస్‌ విజయమే లక్ష్యంగా భారత ‘ఎ’ జట్టు వెస్టీండీస్‌ ‘ఎ’తో మంగళవారం రెండో అనధికార వన్డేతో తలపడనుంది.…