అధికారికంగా విమోచనదినాన్ని నిర్వహిస్తాం
జాతీయ జెండాను ఎగురవేసిన కిషన్‌రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 17 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమైనందున వచ్చే సంవత్సరం తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచనదినం పుసస్కరించుకుని మంగళవారం అసెంబ్లీ…
