Thursday, 5 November 2026

September 2013

జిల్లా వార్తలు

అనుమానస్పదంగా యువకుని మృతి

చౌటుప్పల్‌ రూరల్‌: నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదయం వాకింగ్‌కు వచ్చిన స్థానికులు యువకుడి మృతదేహన్ని గమనించి పోలిసులకు సమాచారం అందించారు. బూధాన్‌ పోచంపల్లి మండలంలో దోతిగూడెం గ్రామానికి చెందిన వారాల ప్రవీణ్‌రెడ్డిగా…

సీమాంధ్ర

అటవీ శాఖ కార్యాలయంలో విజిలెన్స్‌ తనిఖీ

హైదరాబాద్‌: విశాఖజిల్లా ఎలమంచలి అటవీశాఖ కాక్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సముద్ర తీరప్రాంతంలో ఇసుక అక్రమ తరలింపు పై అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

కరీంనగర్

గొగ్రెల కాపరులపై దుండగులు దాడి

మల్హార్‌: కరీంరగర్‌ జిల్లా మల్హార్‌ మండలంలోని శభాష్‌నగర్‌ అటవీ ప్రాంతంలో ఇద్దరు గొర్రెల కాపరులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో గుంటి ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందగా భీమరాజు పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం…

Featured News

వైట్‌ మనీ ప్రకటించిన బాబు

త్వరలో పవర్‌ ప్రాజెక్టు పెడతా : చంద్రబాబు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన వైట్‌ మనీ ప్రక టించారు. తన ఆస్తులు మరోసారి ప్రకటిస్తున్న సోమవారం పెద్ద హం గామానే…

Featured News

బీమా ఒకే గొడుగు కిందకు

ఇన్సూరెన్స్‌ నిక్షేప వ్యవస్థను ప్రారంభించిన చిదంబరం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : బీమా సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏ) బీమా…

Featured News

వాషింగ్టన్‌ షిప్‌యార్డ్‌లో కాల్పులు నలుగురు మృతి

వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : అమెరికాలోని అమెరికన్‌ నౌకాదళానికి చెందిన వాషింగ్టన్‌ నౌకాదళ యార్డులో ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు. వీరిలో ఒకరిని భద్రతా దళాలు కాల్చి చం పాయి. మిగిలిన దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దుండగుల…

Featured News

మిస్‌ అమెరికాగా నీనా

న్యూజెర్సీ, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : ‘మిస్‌ అమెరికా’ కిరీటాన్ని ప్రవాస తెలుగు యువతి నీనా దావులూరి(24)  కైవసం చేసుకున్నారు. మిస్‌ అమెరికా అందాల పోటీల్లో విజేతగా నిలిచి 24 ఏళ్ల నీనా దావులూరి రికార్డు సృష్టించారు. మిస్‌…

Featured News

దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం బాధితుల్ని ఆదుకుంటాం : ప్రధాని

ముజఫర్‌నగర్‌లో ప్రధాని, సోనియా, రాహుల్‌ పర్యటన ముజఫర్‌నగర్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : ఇరు వర్గాల ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి 48 మంది మృతికి కారణమైన అసలు దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. బాధితులను…

Cover Story

విలీనమా? విమోచనా? విద్రోహమా? దురాక్రమణా? సెప్టెంబర్‌ 17న ఏం జరిగింది?!

‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం హైదరాబాద్‌, సెస్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ విమోచన, విలీన దినోత్సవం జర పాలని డిమాండ్‌ చేస్తున్న రాజకీయ పక్షాలు అసలు నిజాన్ని శాశ్వతంగా సమాధి చేయాలని కుట్ర పన్నుతున్నాయి. ఆ కుట్రల ద్వారా…