Thursday, 5 November 2026

September 2013

వార్తలు

చైనాలో 180 మంది పిల్లలకు అస్వస్థత

బీజింగ్‌: చైనాలో ఓ పాఠశాలలో ఇచ్చిన బిస్కెట్లు, పాలు తీసుకున్న 180 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఫలహరం తీసుకున్న అనంతరం పిల్లలు వాంతులు చేసుకుని  కడుపునోప్పి, తలనొప్పితో బాధపడడటంతో చికిత్స నిమిత్తం స్థానిక అసుపత్రికి తరలించారు. విద్యార్ధులతు…

జాతీయం

బెంగళూరులో భారీ దోపిడి

కర్ణాటక : బెంగళూరు రాజరాజేశ్వరీ నగర్‌లో 10కిలోల బంగారం, రూ.6లక్షల నగదును దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారు. భెల్‌ కాంప్లెక్స్‌లోని ఐఐఎఫ్‌ఎల్‌ కార్యాలయంలో సిబ్బందిని దుండగులు తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు.

జాతీయం

ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల దుర్మరణం

విశాఖపట్నం : అమ్మ పుట్టిన రోజు ఘనంగా జరపాలి… మంచి బహుమతి ఇవ్వాలి… ఎలాగూ సెలవురోజూ వచ్చింది. ఈ రోజు బహుమతి కొనుక్కొసాచ్చేస్తా అంటూ బయలుదేరిన కొడుకు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడని ఆ తల్లి ఊహించి ఉండదు.…

ఆదిలాబాద్

సీఎం,డీజీపీపై ఎంపీ వివేక్‌ ఆగ్రహం

ఆదిలాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , డీజీపీ దినేష్‌రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ వివేక్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి సీఎం, డీజీపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ దినేష్‌రెడ్డి పదవీ కాలం కొనసాగింపు కోసం…

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో తాగునీరు నిలిపివేత

ఖమ్మం : జిల్లాలోని పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి, కల్లూరు మండలాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. వేతనాలు అందలేదని ఫ్లోరైడ్‌ రహిత పథకం సిబ్బంది నీటి పరఫరాను నిలిపివేసింది. తమకు వేతనాలు చెల్లించాలని ఫ్లోరైడ్‌ రహిత పథకం సిబ్బంది…

ఆదిలాబాద్

వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి

ఆదిలాబాద్‌ : వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్‌ తీగలు తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నార్నూరు మండలం తడిహత్నూర్‌లో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

హైదరాబాద్

శివారు ప్రాంతాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ మహాధర్నా

హైదరాబాద్‌ : శివారు ప్రాంతాలను హైదరాబాద్‌ మహానగరంలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నార్సింగి వద్ద ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలంలోని 13 గ్రామాలను మహానగరంలో విలీనం…

హైదరాబాద్

రాజంపేట రణభేరి సభలో అపశృతి

హైదరాబాద్‌ : సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లా రాజంపేటలో నిర్వహించిన ‘రాజంపేట రణభేరి’ సభకు హాజరైన విద్యుత్‌ లైన్‌మెన్‌ వెంకటరమణ గుండెపోటుతో మృతి చెందారు.

హైదరాబాద్

తెలంగాణ ఐకాస సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌ : నాచారంలోని నోమా ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ ఐకాస సమావేశం ప్రారంభమైంది. ఈనెల 30న జరగనున్న సదస్సు, తాజా పరిణామాలు, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అంశాలపై సమావేశంలో నేతలు చర్చించనున్నట్లు సమాచరం. కోదండరాంతో పాటు, తెరాస, భాజపా నేతలు,…

జాతీయం

అనుమానాస్పద స్థితిలో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

తోలుకట్ట (మొయినాబాద్‌) : ఆడవి పందుల బెడద నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు వేసిన విద్యుత్‌ కంచె ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. అయితే అర్ధరాత్రి సమయంలో విద్యార్థి పొలానికి ఎందుకు వెళ్లాడనేది అనుమానాస్పదంగా మారింది. సీఐ…