Thursday, 5 November 2026

September 2013

హైదరాబాద్

కీచక టీచర్‌పై ‘నిర్భయ’ కేసు

హైదరాబాద్‌ : విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు శుక్రవారం నిర్భయ చట్టం కింద అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.మీర్‌చౌక్‌ ఎస్సై బచ్చయ తెలిపిన వివరాల ప్రకారం… మొఘల్‌పురా ఖాజాకా చిల్లా ప్రాంతానికి చెందిన హఫీజ్‌…

అంతర్జాతీయం

నిర్భయ నిందితులకు ఉరిశిక్షను స్వాగతించిన యూఎస్‌

వాషింగ్టన్‌ : నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులకు న్యూఢిల్లీలోని సత్వర న్యాయస్థానం ఉరిశిక్ష విధించడాన్ని అమెరికా స్వాగతించింది. యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి మెరీ హర్ఫ్‌ శనివారం వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో…

హైదరాబాద్

ఆంటోనీ కమిటీ కోసం ఎదురు చూస్తున్నాం : లగటపాటి

హైదరాబాద్‌ : రాష్ట్రానికి అంటోనీ కమిటీ ఎప్పుడొస్తుందా అని ఎదరుచూస్తున్నామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమైక్యరాష్ట్రం తప్ప మరో ప్రతిపాదనకు ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. రాజీనామాలు చేయడమంటే ప్రత్యేక రాష్ట్రానికి…

హైదరాబాద్

అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి : జేపీ

హైదరాబాద్‌ : ‘తెలాగుదేశం’ యాత్ర చేపట్టేందుకు లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ్‌ కర్నూలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… అన్ని కేంద్రప్రభుత్వ సంస్థలు హైదరాబాద్‌లోనే ఉండాలా అని ప్రశ్నించారు. ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు…

జిల్లా వార్తలు

జీహెచ్‌ఎంసీలో విలీనం వద్దంటూ మహాధర్న

రంగారెడ్డి : జీహెచ్‌ఎంసీలో విలీనం చేయొద్దంటూ రాజేంద్రనగర్‌ మండలంలోని 14 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నార్సింగి చౌరస్తాలో మహాధర్నాకు దిగారు.

జాతీయం

ఎన్‌కౌంటర్‌లో వరంగల్‌ జిల్లావాసి మృతి

బడిశా : ఒడిశా రాష్ట్రంలోని మల్కజ్‌గిరి జిల్లా పోడియా పీఎస్‌ పరిధిలోని కొత్త మసీదు అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మృతుల్లో వరంగల్‌ జిల్లా…

హైదరాబాద్

కొనసాగుతున్న ప్రైవేటు బస్సుల బంద్‌

హైదరాబాద్‌ : కృష్ణాజిల్లా విజయవాడలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల బంద్‌ రెండో రోజుకూడా కొనసాగుతోంది. స్థానిక హనుమాన్‌పేట నుంచి బస్సులతో ర్యాలీ నిర్వహించారు. సీఏ భవన్‌ వద్ద చార్టర్డ్‌ అకౌంటెంట్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్రకు…

హైదరాబాద్

ఉగ్రవాది అక్తర్‌ను హైదరాబాద్‌ తీసుకొచ్చిన ఎన్‌ఐఏ

హైదరాబాద్‌ : ఇండో- నేపాల్‌ సరిహద్దులో పట్టుబడిన ఉగ్రవాది అసదుల్లా అక్తర్‌ను ఎన్‌ఐఏ అధికారులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లకు ముందు బహదూర్‌పురాలో ఉగ్రవాదులు నివాసమున్న ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. బాంబుల…

హైదరాబాద్

విజయనగరంలో కొనసాగుతున్న బంద్‌

హైదరాబాద్‌ : సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరంలో 48గంటల బంద్‌ రెండో రోజు కొనసాగుతోంది. సమైక్యవాదులు రహదారులపైకి చేరుకుని పెద్ద ఎత్తున వాహనాలను నిలిపివేశారు. పెట్రోలు బంకులు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, సినిమాహాళ్ల యాజమానులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ప్రకటించారు.