Wednesday, 4 November 2026

September 2013

వార్తలు

కోర్టుకు హాజరైన కేంద్రమంత్రి, ఎంపీ

హైదరాబాద్‌: కోర్టుకు హాజరైన కేంద్రమంత్రి బలరాం నాయక్‌, వరంగల్‌ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మంగళవారం వరంగల్‌ జిల్లా కోర్టుకు హజరయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో వీరు జిల్లా కోర్టుకుహాజరైనట్లు సమాచారం.

వార్తలు

సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ నేతల భేటీ

హైదరాబాద్‌: శాసనసభ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. తాజా పరిణామాలు, భవిష్యత్‌ కార్యచరణ పై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

వార్తలు

పరిస్థితిని అదుపులోకి తెస్తాం

అఖిలేష్‌ యాదవ్‌ లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర ఘటనపై అందరూ సామరస్యంగా వ్యవహరించాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కేంద్రం నుంచి బలగాలను తెప్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తామని వివరించారు. అల్లర్లపై దర్యాప్తు…

Featured News

హైదరాబాద్‌ తెలంగాణలో అరతర్భాగం

– తలలేని మొండెం మాకక్కర్లేదు – వెల్ఫేర్‌ పార్టీ యూటీ వ్యతిరేక సభలో కోదండరామ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) : హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమేనని, హైదరా బాద్‌లేని తెలంగాణ తలలేని మొండెంలాంటిదని రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌…

Featured News

అందుకే మిమ్మల్ని మద్రాస్‌లో రాజాజీ ఆంధ్రా డా… గెట్లాస్ట్‌ అన్నాడు

అలా అనిపించుకునే రోజు తెలంగాణలోనూ జై తెలంగాణ అంటే దాడులు చేస్తారా : ఈటెల నువ్‌ చదువుకున్న కాలేజీలో పోలీసులను పంపి కొట్టిస్తావా : జూపల్లి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణవాదులు, విద్యార్థులు సీమాంధ్ర ఉద్యోగులు,…

Featured News

తెలంగాణ సాధించుకునే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పడే సమయం ఆసన్నమైందని, ఈ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటును సీమాంధ్రులపై విజయంగా భావించడం…

Featured News

బాలరాజుపై దాడి విచారణ జరిపిస్తాం

దోషులను శిక్షిస్తాం : జానా జై తెలంగాణ అంటే దాడి చేస్తారా మండిపడ్డ తెలంగాణ మంత్రులు గాయపడిన విద్యార్థులకు మంత్రుల పరామర్శ కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్న విద్యార్థులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) : ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ…

Featured News

తెలంగాణ అంటేనే ఆంధ్రా సిన్మాకు హేళన

ఎగతాళి ఎక్కిరింత నుంచే తిరుగుబాటు తెలంగాణ ఫిలిం ఫెస్టివల్‌లో వక్తలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణ అంటేనే ఆంధ్రా సినిమాకు హేళన అని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం గాంధీ మెడికల్‌…