Wednesday, 4 November 2026

September 2013

Cover Story

తెలంగాణ నోట్‌ రెడీ

మేడం రావడమే ఆలస్యం కేబినెట్‌ ముందుకు వెనువెంటనే న్యాయశాఖకు : పీటీఐ కథనం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేబినేట్‌ నోట్‌ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అమెరికా…

మెదక్

తళ్లికూతుళ్ల ఆత్మహత్య

మెదక్‌ :మెదక్‌జిల్లా జహీరాబాద్‌ మండలం మన్నాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది.తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

హైదరాబాద్

ఘనంగా మళయాళీల ఓనం ఉత్సవాలు

హైదరాబాద్‌: నగరంలోని మళయాళీలు ఓనం ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు.పదిరోజుల పాటు జరిగే ఓనం వేడుకలు నేడు అతం పండుగతో ప్రారంభమయ్యాయి.ఈ సంధర్బంగా సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో కేరళీయులు సాంప్రదాయబద్దంగా వేడుకలను జరుపుకున్నారు.బలిచక్రవర్తి ,వామన పాత్రదారులు చూపరులను ఆకుట్టుకున్నారు.

హైదరాబాద్

ఇంకా సీమాంధ్రులతో ఎందుకు కలిసుండాలి : ఈటెల

హైదరాబాద్‌ :ఏపీఎన్జీవోల సభ సందర్బంగా తెలంగాణ బిడ్డల రక్తం చవిచూసిన సీమాంధ్రులతో ఎందుకు కలిసుండాలని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ ప్రశ్నించారు.ఉద్యోగుల ముసుగులో సీమాంధ్ర పెట్టుబడిదారులు ,ప్యాక్షనిస్టులు తెలంగాణపై దండయాత్ర చేసినట్లుగా సభ సాగిందని దుయ్యబట్టారు.ఆదివారం హైదరాబాద్‌లో…

హైదరాబాద్

రాగల 24గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌ :దేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్య్రమించే ప్రక్రియ ప్రారంభం కావడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.మరో 24గంటల్లో పశ్చిమ రాజస్థాన్‌ ,వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం…

జాతీయం

తెలంగాణ ఏర్పాటు కోసం హోంమంత్రిత్వ శాఖ నోట్‌ పూర్తి

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం హోం మంత్రిత్వ శాఖ నోట్‌ తయారుచేసినట్లు పీటీఐ పేర్కొంది.అమెరికా నుంచి సోనియా వచ్చిన తర్వాత నోట్‌ క్యాబినేట్‌ ముందుకు రానుంది.కేంద్ర హోం శాఖ మంత్రి షిండే ఆదేశాల మేరకు అధికారులు…

జాతీయం

బలవంతపు భూసేకరణతోనే నక్సలిజం :జైరాం రమేష్‌

న్యూఢిల్లీ : దేశంలో జరుగుతున్న బలవంతపు భూసేకరణతోనే నక్సలిజం వ్యాపిస్తోందని కేంద్రమంత్రి జైరాం రమేష్‌ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన కంపెనీలు జరుపుతున్న భూసేకరణ వివాదస్పదమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భూసేకరణపై కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టం అందరీకి…

నల్లగొండ

అధిష్టానం నిర్ణయాన్ని సీఎం ఎలా ధిక్కరిస్తారు.: భువనగిరి ఎంపీ రాజగోపాల్‌రెడ్డి

భువనగిరి : తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి నేడు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన తర్వాత సీఎం ఆనిర్ణయాన్ని ఎలా ధిక్కరిస్తారని భువనగిరి ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.నల్గొండ జిల్లా భువనగిరిలో…

హైదరాబాద్

న్యూజిలాండ్‌ ‘ఎ’పై భారత్‌ ‘ఎ’ ఘనవిజయం

హైదరాబాద్‌ : విశాఖపట్నం లోని వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వీసీఏ- వీడీసీఏ స్టేడియంలో జరిగిన అనధికారిక వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ‘ఎ’పై భారత ‘ఎ’ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ‘ఎ’ జట్టు…

కరీంనగర్

విద్యార్థులపై దాడిని ఖండించిన గీతారెడ్డి

కరీంనగర్‌ : ఏపీఎన్జీవోల సభ సందర్భంగా తెలంగాణ విద్యార్థులపై జరిగిన దాడిని మంత్రులమంతా తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి గీతారెడ్డి తెలిపారు. విద్యార్ధులపై దాడులకు పాల్పడ్డవారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ఎన్జీవోలు మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని…