Wednesday, 4 November 2026

September 2013

హైదరాబాద్

గన్‌పార్కు వద్ద తెలంగాణ, సమైక్యవాదుల మద్య ఘర్షణ

హైదరాబాద్‌ : అసెంబ్లీ సమీపంలోని గన్‌పార్కు వద్ద తెలంగాణ ,సమైక్యవాదుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొడుతున్నారు.

మహబూబ్ నగర్

తెలంగాణవాదులపై సీమాంధ్ర ఎస్‌ఐ దాడి

మహబూబ్‌నగర్‌ : కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకా చేస్తున్న తెలంగాణ వాదులపై సీమాంధ్ర ఎస్‌ఐ దాడి చేశారు. లాఠీచార్జ్‌ చేశారు. ఎస్‌ఐ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఐ ప్రవర్తనపై…

హైదరాబాద్

పోలీసుల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేసిన నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌

హైదరాబాద్‌ : పోలీసులు అనుసరిస్తున్న తీరుపై నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ స్వామి తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.తన అనుమతి లేకుండా హాస్టల్‌ లోకి ఎందుకు ప్రవేశించారని ప్రశ్నించారు. విద్యార్థులపై దాడిని ఆయన ఖండించారు.గాయపడిన విద్యార్థులను ఆయన పరామర్శించారు.తాజా పరిస్థితులను…

జాతీయం

జగన్నాథ స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి

ఒడిశా:భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శనివారం ఫూరీ జనన్నాథ స్వామిని దర్శించుకున్నారు. భువనేశ్వర్‌కు 55 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయానికి ఆయన ఉదయం ఏడుగంటలకల్లా చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం చెప్పారు. రాష్ట్రపతి జగన్నాధుడి దర్శనం…

జాతీయం

జమ్మూకాశ్మిర్‌లో కాల్పులు :ముగ్గురి మృతి

షోపియాన్‌ : జమ్మూకాశ్మీర్‌ జిల్లాలోని షోపియాన్‌ పట్టణంలోని శనివారం పారామిలిటరి క్యాంపుపై సాయుధ మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ రోజు సాయంత్రం జుబిన్‌ మెహత కచేరికి వ్యతిరేకంగా వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఆర్‌సీఎఫ్‌…

హైదరాబాద్

ఏపీ ఎన్జీవోల సభా వేదికపై క్రిమినల్స్‌

హైదరాబాద్‌ : సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన సభా వేదికపై క్రిమినల్‌నకి చోటు దక్కింది. వేదికపైకి నాన్‌బేయిలబుల్‌ వారెంటున్న చంద్రశేఖర్‌రెడ్డిని ఆహ్వానించారు. ఏపీ హౌసింగ్‌ సొసైటి కుంభకోణంలో చంద్రశేఖర్‌రెడ్డి పై నాన్‌బేయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

హైదరాబాద్

ఏపీ ఎన్జీవోలను అరెస్టు చేయాలి : కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌ : సమైక్యవాదం ముసుగులో తమ విద్యార్థులపై దాడి చేసిన ఏపీ ఎన్జీవో ఉద్యోగులను అరెస్టు చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. గోషామహల్‌ స్టేడియంలో నిజాం కళాశాల విద్యార్థులను కవిత పరామర్శించారు. అశోక్‌బాబే కాదు. కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి…

తెలంగాణ

రవాణా వ్యవస్థ స్తంభన..ఇబ్బందుల్లో ప్రజలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 : తెలంగాణ బంద్‌ విజయవంతమైందని టిఎన్‌జివో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు. టిజెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ బంద్‌ సక్సెసయిందన్నారు. సీఎం, డీజీపీ వైఖరులను తెలంగాణ ప్రాంత ప్రజలు తూర్పారబడుతున్నారన్నారు. ఒకరికి అనుమతినిచ్చి.. మరొకరికి…

వార్తలు

రణరంగంగా నిజాంకళాశాల ప్రాంగణం

హైదరాబాద్‌, సెప్టెంబరు7 : నిజాం కళాశాల హాస్టల్‌ పరిసర ప్రాంతాలు రణరంగంగా తలపించారు. శనివారం ఏపీఎన్జీవోల సభకు హాజరయ్యేందుకు వెళుతున్న ఉద్యోగులను నిజాంకళాశాల విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు విద్యార్థులకు…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లాలో బంద్‌ సంపూర్ణం

ఆదిలాబాద్‌్‌, సెప్టెంబర్‌ 7: రాజకీయ ఐకాస బంద్‌  శనివారం జిల్లాలో సంపూర్ణంగా, ప్రశాంతంగా  జరిగింది.  విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ముఖ్యమంత్రి, డీజీపీలు వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగా జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. శనివారం…