Wednesday, 4 November 2026

September 2013

హైదరాబాద్

ఓయూ విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఓయూ విద్యార్థులు ఎల్బీ స్టేడియానికి బయల్దేరారు. వారిని ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఓయూ విద్యార్థులు పోలీసుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. మళ్లకంచెలు ,బారీకేడ్లు తొలగించేందుకు విద్యార్థులు…

హైదరాబాద్

గన్‌పార్క్‌ వద్ద టీఅడ్వకేట్‌ జేఏసీ మౌనదీక్ష

హైదరాబాద్‌ : తెలంగాణపై సీమాంధ్రుల దురాక్రమణకు నిరసనగా తెలంగాణ న్యాయవాద జేఏసీ మౌనదీక్షకు పూనుకుంది. తెలంగాణ న్యాయవాదులంతా గన్‌పార్కుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. నిజాం కాలేజీ విద్యార్థులపై దాడి అమానుషమని ,హాస్టల్‌ గదులపై పోలీసుల దాడులను ఖండిస్తున్నట్లు తెలంగాణ అడ్వకేట్‌…

హైదరాబాద్

నల్ల జెండాలతో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌ : సీమాంధ్ర ఉద్యోగులు సభ నిర్వహిస్తున్న ఎల్జీస్టేడియం వద్ద నల్ల జెండాలతో తెలంగాణ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళకారులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

రంగారెడ్డి

రాజేంద్రనగర్‌లో ఉద్రిక్తత

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ ఎన్జీరంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు బంద్‌కు మద్దతుగా ఆందోళనకు దిగారు. రోడ్డుపై ఆందోళనకు దిగిన విద్యార్ధులపై తిరుపతి నుంచి వస్తున్న బస్సులపై రాళ్లువేశారని ఆరోపిస్తూ పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.దీంతో విద్యార్థులకు పోలీసులకు మద్య యుద్ద వాతావరణం…

హైదరాబాద్

తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలి : కొదండరాం

హైదరాబాద్‌ : నిజాం కళాశాల వసతి గృహంలో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కొరారు.

హైదరాబాద్

ఏపీఎన్జీవోలే రెచ్చగొడుతున్నారు.: విద్యార్థులు

హైదరాబాద్‌ : ఎల్బీ స్టేడియంలో మీటింగ్‌కు వచ్చిన ఏపీఎన్జీవోలు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేయడంతో విద్యార్ధులు ప్రతిఘటించడంతోనే నిజాం హాస్టల్‌లో హింస జరిగిందని హాస్టల్‌ విద్యార్థులు తెలిపారు. రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేస్తూ హాస్టల్‌ అద్దాలు పగలగొట్టిన వారిని…

జాతీయం

తెలంగాణ బంద్‌కు మద్దతుగా బెంగళూర్‌లో టీఐఏ ర్యాలీ

బెంగళూరు: తెలంగాణ బంద్‌కు మద్దతుగా తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు సందీప్‌కుమార్‌ మక్తాల పిలుపు మేరకు బెంగళూర్‌లో ఐటీ విభాగం బైక్‌ ర్యాలీ నిర్వహించింది.

కరీంనగర్

తుఫాన్‌ సినిమా ప్రదర్శనను అడ్డుకున్న తెలంగాణ వాదులు

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లాలో తుఫాన్‌ సినిమాకు పలుచోట్ల అడ్డంకులు ఎదురయ్యాయి, కరీంనగర్‌లోని కులసంఘాల జేఏసీ ఆద్వర్యంలో ఉద్యమకారులు థియేటర్‌లోకి దూసుకురావడమే కాకుండా సినిమా పోస్టర్లను చింపివేశారు. ప్రదర్శన నిలిపివేయాలని నినాదాలు చేశారు. పెద్దపల్లి ,హుజురాబాద్‌ ,మెట్‌పల్లి లో…