Wednesday, 4 November 2026

September 2013

హైదరాబాద్

ఈవాళ సీమాంధ్ర ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయనున్న తెలంగాణ ఎంఎస్‌వోలు

హైదరాబాద్‌ : సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ బహిరంగసభ ప్రత్యక్షప్రసారం చేసే సీమాంధ్ర ఛానళ్లను ఈ రోజు నిలిపివేసేందుకు తెలంగాణ ఎంఎస్‌వోలు నిర్ణయం తీసుకున్నారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్న ఆ…

హైదరాబాద్

నిజాం కళాశాల హాస్టల్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌ :నిజాం కళాశాల వసతి గృహం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హాస్టల్‌లో ఉన్న నాన్‌ బొర్డర్స్‌ను పోలీసులు బయటకు పంపుతున్నారు. దీంతో పోలీసుల వైఖరిపై విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. కొందరూ…

హైదరాబాద్

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

హైదరాబాద్‌ : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 6 కంపార్ట్‌ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ,కాలినడకన వచ్చిన భక్తులకు రెండు గంటల సమయం పడుతొంది.

హైదరాబాద్

అర్ధరాత్రి పలు బస్సులపై రాళ్లదాడి

హైదరాబాద్‌ :హైదరాబాద్‌ -విజయవాడ రహదారిలో ప్రయాణికులతో వెళ్తున్న పలు బస్సులపై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. నల్గొండ ,జిల్లా సూర్యాపేటలో సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.రంగారెడ్డి జిల్లా…

హైదరాబాద్

తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతున్న బంద్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ ఐకాస పిలుపుమేరకు తెలంగాణ జిల్లాలో బంద్‌ కొనసాగుతుంది.తెలంగాణ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 700 బస్సులు ,నిజామాబాద్‌ జిల్లాలోని 6 డిపోలలోని 660 బస్సులు…

కరీంనగర్

నల్లబ్యాడ్జీలతో సింగరేణి కార్మికుల నిరసన

గోదావరిఖని : తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల బంద్‌ నేపథ్యంలో భాగంగా సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కరీంనగర్‌ జిల్లా రామగుండం ప్రాంతంలోని పది భూగర్భగనులు ,నాలుగు ఉపరితల గనుల్లో పనిచేసే కార్మికులు గనులవద్ద నిరసన…

మెదక్

కారు,ట్రాలీ ఆటో ఢీ : ఒకరి మృతి

కొండపాక (మెదక్‌) : మెదక్‌ జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాజీవ్‌ రహదారిపై ట్రాలీ ఆటో ,కారు ఢీకోన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్‌ జిల్లా నెంబర్‌తో ఉన్న కారు హైదరాబాద్‌…

కరీంనగర్

రామగుండం ఎన్టీపీసి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

గోదావరిఖని (కరీంనగర్‌) : కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసిలో గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది. ఐదు కార్మిక సంఘాలు పోటి చేస్తున్న ఈ ఎన్నికల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 833…

హైదరాబాద్

ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

హైదరాబాద్‌ : తెలంగాణ బంద్‌ నేపథ్యంలో నాంపల్లి – లింగంపల్లి ,సికింద్రాబాద్‌ -లింగంపల్లి మార్గంలో నడిచే ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దయ్యాయి.