Tuesday, 3 November 2026

September 2013

వార్తలు

హైకోర్టులో ఘటన పట్ల రాజమండ్రి న్యాయవాదుల నిరసన

హైదరాబాద్‌ : హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ రాజమండ్రిలో న్యాయవాదులు నిరసనకు దిగారు. రాజమండ్రి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రోడ్డు కం రైలు బ్రిడ్జి వద్ద రాస్తారోకా నిర్వహించారు.

హైదరాబాద్

హైకోర్టు వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌ : హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల మధ్య ఘర్షణ జరిగింది. బార్‌ కౌన్సిల్‌ వద్ద తెలంగాణ న్యాయవాదులు, సీమాంధ్ర న్యాయ వాదులు నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింప జేసేందుకు…

వార్తలు

సిరియాపై సైనిక చర్యకు మద్దతివ్వం : మన్మోహన్‌

సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ (రష్యా) : సిరియాలో రసాయన ఆయుధాల ప్రయోగాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఖండించారు. జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. సిరియాపై కార్యాచరణకు తాము మద్దతివ్వమని స్పష్ట చేశారు.

Featured News

హింసను ప్రేరేపించేందుకే సీమాంధ్రుల సభ

హైదరాబాదొస్తే బడితపూజ తప్పదు హింసను ప్రేరేపించేందుకే సీమాంధ్రుల సభ ఇది ముమ్మాటికీ దురాక్రమణే అడ్డుకొని తీరుతాం : ఓయూ జేఏసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సభ పేరుతో హైదరాబాద్‌కు వస్తే బడిత…

Featured News

బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించతలపెట్టిన బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు పలికింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని పార్టీ అధినేత కల్వకుంట్ల…

Featured News

హైదరాబాద్‌పై దాడే ఏపీఎన్‌జీవోల సభ

దాడిని తిప్పికొడుతాం నలువైపులా పోరు బిడ్డలు అడ్డుకోండి : మంద కృష్ణమాదిగ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్‌లో ఏపీఎన్‌జీవోల సభకు అనుమతి ఇవ్వడమంటే మహానగరంపై దాడేనని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ…

Featured News

సీమాంధ్ర ఉద్యమం వెనుక సీఎం

హైకమాండ్‌కు టీ కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : సీమాంధ్ర ప్రాంతంలో జరుగు తున్న ఉద్యమం వెనుక ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉ న్నారని తెలంగాణ ప్రాంత నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ…