జీ20లో సిరియానే హాట్ టాపిక్
సెయింట్ పీటర్స్‌బర్గ్, సెప్టెంబర్ 5 (జనంసాక్షి) : జీ20 శిఖరాగ్ర సన్నాహాక సమావేశంలో సిరియానే హాట్ టాపిక్‌గా మారింది. గురువారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆర్థిక అభివృద్ధే ఎజెండాగా జరుగుతున్న శిఖరాగ్ర సమావేవంలో 19 దేశాధినేతలతో పాటు యురోపియన్ యూనియన్…


