Wednesday, 4 November 2026

October 2013

హైదరాబాద్

ఉత్తరాంధ్రలో పైడితల్లి అమ్మవారి జాతరకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌ : ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఇలవేల్పుగా కొలిచే పైడితల్లి అమ్మవారి జాతరకు దేవాదాయ ,ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రత్యేక అధికారి ఎస్‌.వి.ఎస్‌.మూర్తి అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సిరిమాను ఏర్పాట్లను ఆయన…

హైదరాబాద్

భద్రాచలంలో మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. వ్యాపారులకు ముందస్తు సమాచారం అందడంతో దుకాణాలు మూసేశారు. అక్రమంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వారిపై తప్పకుండా చర్యలు…

నల్లగొండ

తెలంగాణపై సీపీఎం వైఖరి స్పష్టం చేయాలి : గుత్తా

మిర్యాలగూడ : తెలంగాణ విషయంలో సీపీఎం వైఖరేమిటో స్పష్టం చేయాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్రం ఇస్తే అభ్యంతరం లేదన్న రాఘవులు అసెంబ్లీలో తెలంగాణకు వ్యతిరేకంగా ఓటు వేస్తామనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

హైదరాబాద్

పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్‌ సైకిల్‌ విడుదల

హైదరాబాద్‌ : పర్యావరణానికి మేలు చేసే సరికొత్త ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను ఆంధ్ర ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు మురళీకృష్ణ ఆదివారం విజయవాడలో విడుదల చేశారు. కిలోమీటర్‌కు మూడు పైసలు మాత్రమే ఖర్చవుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సియోల్‌,దక్షిణ…

సీమాంధ్ర

పై-లిన్‌ తుపాన్‌ను ఆపలేదు రాష్ట్రాన్ని విభజన తుపాన్‌ను ఆపుతా : సీఎం కిరణ్‌

శ్రీకాకుళం : పైలిన్‌ తుపాన్‌ను ఆపలేకపోయాం కానీ …… రాష్ట్ర విభజన తుపాన్‌ను ఆపితీరుతామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పైలిన్‌ తుపాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా…

హైదరాబాద్

ప్రమాదవశాత్తు ఆటో బోల్తా : 23 మందికి గాయాలు

హైదరాబాద్‌ : అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో 23 కార్మికులకు గాయాలయ్యాయి. తాడిపత్రి నుంచి గెరడప్‌ ఉక్కు కర్మాగారానికి ఆటోలో 26 మంది కార్మికులు బయలు దేరారు. రోడ్డు సరిగా లేకపోవడంతో కర్మాగారానికి అరకిలోమీటరు…

హైదరాబాద్

దోచుకోవడం కోసమే జగన్‌ సమైక్య సభ : మంత్రి సారయ్య

హైదరాబాద్‌ : రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే జగన్‌ సమైక్యసభ అని మంత్రి బస్వరాజు సారయ్య వరంగల్‌లో అన్నారు. తండ్రి మాటపై విశ్వాసం లేని జగన్‌ మాటలను సీమాంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని…

హైదరాబాద్

తుక్కుగూడెంలో బంగారు ఆభరణాలు చోరి

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడెంలో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. భవానీ నగల దుకాణం వద్ద సంచి పక్కన పెట్టి షట్టర్‌ తీస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు నగల సంచిని అపహరించారు. నగల సంచిలో 40…

హైదరాబాద్

పౖ-లిన్‌ తుపాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లాలో పై-లిన్‌ తుపాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి పరిశీలించారు. డొంకూరు నుంచి దేవుడిగుడిపేట వరకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ,రైతులను పరామర్శించారు. కవిటి మండలం దేవుడిడుడితోటలో జీడి, మామిడి, కొబ్బరి…

హైదరాబాద్

నవంబర్‌ 5 నుంచి చంద్రబాబు యాత్ర

హైదరాబాద్‌ : రెండో విడత తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్రకు తెలుగుదేశం పార్టీ ఆధినేత చంద్రబాబు నాయుడు సమాయాత్తమవుతున్నారు. నవంబర్‌ 5నుంచి శ్రీకాకుళం, విజయనగరం. జిల్లాల్లో చంద్రబాబు యాత్రకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి.