Wednesday, 4 November 2026

October 2013

జాతీయం

షిల్లాంగ్‌లో రాష్ట్రపతి పర్యటన : భద్ర కట్టుదిట్టం

షిల్లాంగ్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రేపటి నుంచి రెండు రోజుల పాటు షిల్లాంగ్‌లో పర్యటించనున్న నేపధ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. షిల్లాంగ్‌లో మిలిటెంట్లు 36 గంటలపాటు బంద్‌కు పిలుపున్విడంతో వేల సంఖ్యలో పోలీసులు , పారామిలటరీ బృందం…

హైదరాబాద్

విద్యుత్‌ స్తంభాన్ని డీకోన్న ఆర్టీసీ బస్సు : కరెంటు లేకపోవడంతో తప్పిన ముప్పు

హైదరాబాద్‌ : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢికొట్టిన ఘటన వరంగల్‌ జిల్లా మహబూబాద్‌ మండలం కంబాలపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది .బాలుడిని తప్పించే యత్నంలో బస్సును స్తంబాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విద్యుత్‌ సరాఫరా లేకపోవడంతో…

జాతీయం

శివరాజ్‌ అవ్‌ ను నిలిపివేయాలి : కాంగ్రెస్‌

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపధ్యంలో శివరాజ్‌ ఆవ్‌ ను నిలిపివేయాలని మద్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మద్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ పేరుతో శివరాజ్‌ అప్‌ , భాజపా ప్రధాని…

హైదరాబాద్

పాత చట్టాలతోనే ఫార్మారంగానికి అన్యాయం

హైదరాబాద్‌ : ఫార్మా రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నప్పటికీ ఉపాధి అవకాశాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందంగా ఉన్నాయని ఫార్మా ప్రతినిధులు ఆరోపించారు. ఫార్మా రెవెల్యూషన్‌ యాత్రలో భాగంగా ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు.…

హైదరాబాద్

సమాజంలో లోపాలను సరిదిద్దే కార్యక్రమాలు చేపట్టాలి

హైదరాబాద్‌ : సమాజంలోని పలు సమస్యలను ,లోపాలను సరిదిద్దే కార్యక్రమాలను యువత చేపట్టాలని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఐ ఫోకస్‌ స్వచ్చంద సంస్థ సూపర్‌ సండే డైమండ్‌ జూబ్లీ ఉత్నవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ…

హైదరాబాద్

ఖమ్మంలో భారీ వర్షం

హైదరాబాద్‌ : ఖమ్మం పట్టణంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. వర్షంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్

సీఎం పగటి కలలు కంటున్నాడు : తెలంగాణ కాంగ్రెస్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటును అడ్డుకుని తీరుతామని సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి పగటి కలలు కంటున్నాడని తెలంగాణ కాంగ్రెస్‌ సారధ్య బృందం విమర్శించింది.నిజంగా కిరణ్‌కు నిజాయితి ఉంటే పదవిని వదిలి మాట్లాడాలని వాళ్లు సవాలు విసిరారు. అధిష్టానం…

జాతీయం

నరేంద్ర మోడీ పాలనలో పేదరికం తాండవిస్తోంది : దిగ్విజయ్‌

న్యూఢిల్లీ : గుజరాత్‌ ముఖ్యమంత్రి,బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మరోసారి మండిపడ్డారు. మోడీ ముఖ్యమంత్రి అయిన తరువాత గుజరాత్‌లో పేదరికం తాండవిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్‌ను అభివృద్ది పధంలో…

హైదరాబాద్

రాష్ట్రం విడిపోతున్నందున గాంధీభవన్‌ ఇక టి. కాంగ్రెస్‌కే

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో ఇక గాంధీభవన్‌ తెలంగాణ కాంగ్రెస్‌ దేనని కేఆర్‌ .ఆమోస్‌ తెలిపారు. తెలంగాణ పీసీసీ కావాలని చాలాకాలం నుంచి కోరుతున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్‌ వల్లే…

సీమాంధ్ర

రాష్ట్రవిభజన అనివార్యం : కేంద్రమంత్రి పనబాక

కృష్ణా : రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అన్నారు. దీనికి సీమాంధ్రులు విభజనకు మానసికంగా సిద్దం కావాలని ఆమె సూచించారు. ప్యాకేజీలతో సీమాంధ్రను సింగపూర్‌ వలె అభివృద్ది చేసుకోవచ్చని కేంద్రమంత్రి పనబాక సూచించారు. కేంద్ర నిర్ణయానికి…