శ్రీకాకుళం : పైలిన్ తుపాన్‌ను ఆపలేకపోయాం కానీ …… రాష్ట్ర విభజన తుపాన్‌ను ఆపితీరుతామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పైలిన్ తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశాడు. రాష్ట్ర విభజనను సైక్లోన్‌తో పోల్చిన సీఎం పైలిన్ తుపాన్‌ను ఆపలేకపోకపోయిన …..రాష్ట్ర విభజన తుపాన్ ఆపి తీరుతానని అందుకు ప్రజల సహకారం కావాలని ఆయన అన్నారు.




