Wednesday, 4 November 2026

October 2013

జాతీయం

ప్రాణం తీసిన కల్తిసారా : తొమ్మిది మంది మృతి

ఉత్తరప్రదేశ్‌ : కల్తీ సారా తాగి 9 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అజంగఢ్‌ ముబారక్‌పురాలో చోటు చేసుకుంది. మరో 24 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆదిలాబాద్

కొమురం భీం విగ్రహానికి ప్రముఖుల నివాళులు

ఆదిలాబాద్‌ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ చౌరస్తాలో కొమురం భీం వర్దంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కొమురం భీం విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలు ,గిరిజన సంఘాల నేతలు.…

నల్లగొండ

ఆటో బోల్తా మహిళ దుర్మరణం

నల్లగొండ : శాలిగౌరారం మండలం తక్కెళ్ల పహాడ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ,మరో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. అదుపుతప్పి ఆటో బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.…

హైదరాబాద్

తెలంగాణ ఏర్పాటుకు 371(డి) ఆర్టికల్‌ అడ్డు కాదు : తెరాస

హైదరాబాద్‌ : ఆర్టికల్‌ 371(డి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం అడ్డంకి కాదని తెరాస సీనియర్‌ నేత వినోద్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ …371 (డి) ఆర్టికల్‌ సవరణ చేయనంత వరకు విభజన జరగదని…

Featured News

ఫిలిప్పీన్‌లో భారీ భూకంపం

93 మంది మృతి93 మంది మృతి సెబు, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : సెంట్రల్‌ ఫిల్పిప్పీన్‌ దీవి బొహోల్‌, సెబు ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం సంభవించిన భారీ భూకంపంలో 93 మంది మృత్యువా తపడ్డారు. దీని తీవ్రత రిక్టార్‌…

ముఖ్యాంశాలు

ఆస్తులు వెల్లండించని 35 మంది కేంద్ర మంత్రులు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : దేశ పాలన సాగించే కేంద్ర మంత్రులే గడు వు దాటినా తమ ఆస్తు ల వివరాలు వెల్లడించ లేదు. ఎవరో ఇద్దరు మాత్రులు కాదు ఏకం గా 35 మంది మం…

Featured News

ఏపీఎన్‌జీవోల ఖేల్‌ఖతం

17న సమ్మె విరమించే అవకాశం హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : అలవికాని కోర్కెలతో కృత్రిమ సమ్మెకు దిగిన ఏపీఎన్‌జీవోల ఖేల్‌ఖతం కానుంది. ఈనెల 17న ఎన్‌జీవోల సమ్మెకు మంగళం పాడనున్నారు. ఇంతకాలం ముఖ్యమంత్రి ప్రోద్భలంతో ఏపీఎ న్‌జీవోలు…

Featured News

బిర్లాకు బొగ్గుమసి

హైదరాబాద్‌, ముంబైలో సీబీఐ సోదాలు న్యూఢిల్లీ/ముంబయి, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గుకుంభకోణం బిర్ల గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లానూ అంటుకుంది. దీనిపై విచారణ జరుపుతున్న సీబీఐ మంగ ళవారం 15వ చార్జిషీట్‌…

Featured News

సొంతగడ్డపైనే సచిన్‌ చివరి ఆట

ముంబయి, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : మాస్టర్‌ బ్లాస్టర్‌.. క్రికెట్‌ యోధుడు సచిన్‌ రమేశ్‌ టెండుల్కర్‌ చివరి టె స్టు మ్యాచ్‌కు ఆయనకు అత్యంత ఇష్టమైన వాంఖడే స్టేడియం వేదిక గా మారింది. సచిన్‌ 200వ టెస్టు మ్యాచ్‌…