Wednesday, 4 November 2026

October 2013

Cover Story

తెలంగాణ నెక్లెస్‌గా అలయ్‌ బలయ్‌

ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకూ అప్రమత్తంగా ఉందాం : కోదండరామ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డు తెలంగాణ అలయ్‌ బలయ్‌కు హారంలా నిలిచింది. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో మంగ ళవారం సందడిసందడిగా మారింది.…

Featured News

తెలంగాణ ప్రక్రియ అధికారికంగా ఆరంభం

సీమాంధ్రలో సమస్యలను మంత్రుల బృందం పరిష్కరిస్తుంది కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అధికా రికంగా ప్రారంభమైనట్లు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్య…

Featured News

రతన్‌గఢ్‌ ఆలయంలో ఘోరం

తొక్కిసలాటలో 89 మంది మృతి మృతుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు సిందూ నదిలో పలువురి గల్లంతు భోపాల్‌, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) : మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో ఘోర దుర్ఘటన ఆదివారం చోటు చేసుకుంది. దసరా పండుగ సందర్భంగా…

Featured News

రామ్‌లీలా మైదానంలో ఘనంగా దసరా

పాల్గొన్న ప్రధాని, సోనియా చెడుపై మంచి విజయం : మన్మోహన్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీ లో ఆదివారం దస రా వేడుకలు ఘనం గా జరిగాయి. రామ్‌ లీలా మైదానంలో జ…

Cover Story

తెలంగాణ ప్రక్రియ అధికారికంగా ఆరంభం

సీమాంధ్రలో సమస్యలను మంత్రుల బృందం పరిష్కరిస్తుంది కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అధికా రికంగా ప్రారంభమైనట్లు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్య…

Featured News

ట్యాంక్‌బండ్‌పై ఘనంగా బతుకమ్మ

తెలంగాణ అంతటా సద్దుల బతుకమ్మ సంబరాలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) : సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణలో శనివారం వైభవంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌లో నిర్వహించిన ఉత్సవాలు కన్నుల పండువలా సాగాయి. పెద్ద సంఖ్యలో…

Featured News

బాబు వ్రతం చెడింది

బలవంతంగా సెలైన్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీ లో దీక్ష పేరుతో హైడ్రామా సృ ష్టించిన టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు వ్రతం చెడింది. శుక్రవారం ఆయనను…

Cover Story

పై-లిన్‌ మహా ఉగ్రరూపం

గోపాల్‌పూర్‌ వద్ద తీరాన్ని తాకిన తుపాను ఆంధ్రా, ఒడిశాపై పెను ప్రభావం పదుల సంఖ్యలో మృతులు 5.55 లక్షల మంది నిరాశ్రయులు 8 రాష్ట్రాలపై ప్రభావం 18 హెలికాప్టర్లు, 12 విమానాలతో సహాయక చర్యలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 12…