తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్ధానంలో భక్తుల రద్దీ పెరిగింది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 24 కంపార్టు మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనం కోసం 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి…
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్ధానంలో భక్తుల రద్దీ పెరిగింది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 24 కంపార్టు మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనం కోసం 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి…
మొహాలీ: భారత్ ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో నేడు మొహాలిలో మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా బౌలర్లు ఆదిపత్యం వహిస్తారా ? లేదంటే తొలిరెండు వన్డేల తరహాలోనే పరుగుల ప్రవాహంలో కొట్టుకుపోతారా ? వేచిచూడాల్సిందే.ఏడు వన్డేల…
ఆదిలాబాద్ : తెలంగాణ అమరవీరుడు కొమురం భీం ఆశయాలను కొనసాగిద్దామని టీఆర్‌ఎస్ ఎల్పీనేత ,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన కొమురం భీం 73 వ వర్ధంతి సందర్భంగా మాట్లాడారు. మావోయిస్టులనే పేరుపెట్టి ప్రజాప్రతినిధులు జోడెఘట్‌కు…
హైదరాబాద్ : సంపూర్ణ తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో విధ్యార్ధి సదస్సులు నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ వెల్లడించారు. ఈనెల 25న కరీంనగర్, 26న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, 28న నల్లగొండ, 29న ఖమ్మం జిల్లా…
మనీలా : ఫిలిప్సైన్‌లో మంగళవారం సంభవించిన భూకంపం మృతుల సంఖ్య 171కి చేరింది. ఇంకా 20 మంది ఆచూకి తెలియాల్సీ ఉంది. మనీలాకి 640 కి.మీ దూరంలో ఉన్న బోహోల్ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. భూకంపం తాలూకూ పరిణామాల్ని…
ముంబాయి : భారత మార్కెట్లు మధ్యాహ్నం ట్రేడింగ్‌లో భారీ లాభాలు నమోదు చేశాయి. బ్యాంకింగ్ ,మెటల్ స్టాక్స్ లాభాల బాటలో సాగుతున్నాయి. సెన్సెక్స్ మూడేళ్ల గరిష్టస్థాయికి చేరుకోవడం విశేషం. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 398 పాయింట్ల…
హైదరాబాద్ : చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (సీబీఐటీ) కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ప్రొపెసర్లకు సీమాంధ్ర ప్రాంత ప్రొపెసర్లకు మధ్య ఘర్షణ జరిగింది. తెలంగాణ ప్రొపెసర్లపై దౌర్జన్యం చేసిన సీమాంధ్ర ప్రొపెసర్లపై…
కరీంనగర్ : సొంత పార్టీ నాయకులకు సమన్యాయం చేయలేని జగన్ ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ప్రశాతంగా ఉన్న హైదరాబాద్‌లో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని…
నల్లగొండ : రాజాపేట మండలం సింగారంలో విషాదం చోటు చేసుకుంది. ఆకుల మహేందర్ అనే యువరైతు (28) విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మోటర్ వద్దకు విద్యుత్ తీగలను తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ…
హైదరాబాద్ : మాజీ మంత్రి విశ్వరూప్ వైసీపీ తీర్థం పుచుకున్నారు. ఆ పార్టీ అధినేత జగన్ విశ్వరూప్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.