కేబినెట్ నోట్‌లో మార్పు లేదు
యూటీ చేస్తే కొత్త సమస్యలు : పీటీఐ సీమాంధ్రకు, కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ గులాంనబీ ఆజాద్ – వైద్య విద్య, ఉపాధి జైరాం రమేశ్ – వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్యాకేజీ వీరప్ప మొయిలీ – న్యాయ…
యూటీ చేస్తే కొత్త సమస్యలు : పీటీఐ సీమాంధ్రకు, కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ గులాంనబీ ఆజాద్ – వైద్య విద్య, ఉపాధి జైరాం రమేశ్ – వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్యాకేజీ వీరప్ప మొయిలీ – న్యాయ…
హైదరాబాద్, అక్టోబర్ 10 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ కానిస్టేబుల్ సీమాంధ్ర ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. గురువారం అసెంబ్లీ ప్రాంగ ణంలోని సీఎల్పీ కార్యాలయం ఎదుట సంజీవు లు అనే కానిస్టేబుల్ జైతెలంగాణ…
సీమాంధ్ర కబ్జాకోరు ఖాళీ కర్ : దేవీప్రసాద్ కరీంనగర్, అక్టోబర్ 10 (జనంసాక్షి) : ఢిల్లీలోని ఏపీ భవన్ ఆంధ్ర భవన్ ఎట్లయితదని టీ ఎన్‌జీవోల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ ప్రశ్నించారు. సీమాంధ్ర కబ్జాకోరు లు…
లండన్, అక్టోబర్ 10 (జనంసాక్షి) : పాకిస్థాన్‌కు చెందిన బా లల హక్కుల కార్యకర్త మలాల యూసుఫ్‌జాయ్ ప్రతిష్టాత్మక ఐరోపా పా ర్లమెంట్ (ఈయూ) అ వార్డుకు ఎంపికైంది. తా లిబాన్లకు ఎదురొడ్డి బా లికల విద్య కోసం…
కాంగ్రెస్, మన్మోహనే నా గురువులు : రాహుల్ సంగ్‌రుర్, అక్టోబర్ 10 (జనంసాక్షి) : మన్మోహన్‌సింగ్ సమర్థ ప్రధాని అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కితాబిచ్చారు. ప్రధానిపై రాహుల్ ప్రశంసల వర్షం కురిపిం చారు. గురువారం పంజాబ్…
అదే బాటలో ఏపీఎన్‌జీవో, ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్, అక్టోబర్ 10 (జనంసాక్షి) : సీమాంధ్ర ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సమ్మె విరమించేందుకు సీమాంధ్ర విద్యు త్ ఉద్యోగ సంఘాలు అంగీకరించా యి. తుఫాను కారణంగా తాత్కాలి…
అభిప్రాయానికే బిల్లు శాసనసభకు.. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన కర్నూల్ రాజధాని, గుంటూరు హైకోర్టుపై ప్రతిపాదనలు హోం మంత్రి షిండే న్యూఢిల్లీ, అక్టోబర్ 10 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి…
హైదరాబాద్ : ప్రముఖ నటుడు ,రియల్‌స్టార్ శ్రీహరికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ శ్రీహరి పార్ధీవదేహాన్ని ముంబై నుంచి, హైదరాబాద్‌లోని ఆయన సొంత నివాసానికి తీసుకువచ్చారు. శ్రీహరి మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్…
హైదరాబాద్ : ఇవాళ హైకోర్టు పరిసర ప్రాంతాల్లో సభలు, సమావేశాలు ,ర్యాలీలు, ప్రదర్శనలు నిషేదించారు.డిసెంబర్ వరకు నిషేదించారు. డిసెంబర్ వరకు సిషేదాజ్ఞలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. సిటి కిలేజి సెంటర్ నయాపూల్ రోడ్డు,…