Tuesday, 3 November 2026

October 2013

హైదరాబాద్

తెలంగాణ ప్రాంత మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : మంత్రి జానారెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం తెలంగాణ ప్రాంత మంత్రులు భేటి అయ్యారు. తెలంగాణ నోట్‌ను ఆమోదించిన కేంద్ర కేబినెట్‌కు కృతజ్ఞత ,అభినందనల సభ నిర్వహణపై మంత్రులు చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

కేంద్ర పరిధిలో హైదరాబాద్‌ అంటే మళ్లి ఉద్యమిస్తాం : హైదరాబాద్‌పై పూర్తి అధికారాలు మావే : హరీష్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ను గవర్నర్‌, కేంద్ర పరిధిలో ఉంచడమనేది కుట్రేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టీ, హరీష్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌పై అధికారం లేని తెలంగాణను ప్రజలు ఒప్పుకోరని ఆయన చెప్పారు. సీమాంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగులపై దాడులు జరుగుతున్నందున వారిని…

జాతీయం

సమైక్యాంధ్ర కోసం టీడీపీ ,వైసీపీలు చేస్తున్న దీక్షలు దొంగ దీక్షలు : దిగ్విజయ్‌ సింగ్‌

ఢిల్లీ : హైదరాబాద్‌లో జగన్‌, ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న దీక్షలు దొంగ దీక్షలు అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. టీడీపీ, వైసీపీలు లేఖ ఇచ్చాకే కాంగ్రెస్‌ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్‌…

మహబూబ్ నగర్

జైలు నుంచి ఖైదీ పరారు. పట్టుకున్న పోలీసులు

మహబూబ్‌నగర్‌ : పోలీసుల కళ్లు గప్పి మహబూబ్‌నగర్‌లో ఓ ఖైదీ పరారాయ్యాడు. అయితే కొద్దిసేపట్లోనే ఆ ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. ఓ హత్యకేసులో వెంకటయ్య అనె వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. మహబూబ్‌నగర్‌ ఫ్యామిలీ కోర్టు అతనికి జీవిత ఖైదు…

హైదరాబాద్

సీమాంధ్ర ఉద్యోగులపై మండిపడ్డ కొండ్రు

హైదరాబాద్‌ : సీమాంధ్ర ఉద్యోగులపై మంత్రి కొండ్రు మురళి ఆగ్రహం వ్యక్తంచేశారు. మీపిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లలో చదివిస్తూ ప్రభుత్వ స్కూళ్లను ఆపేస్తే ఎలా ?అని ఆయన ప్రశ్నించారు. సమ్మె విధానం బాగాలేదని సీమాంధ్ర ఉద్యోగులతో అన్నట్లు సమాచారం.

హైదరాబాద్

సుంకేశుల జలాశయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌ : కర్నూలు జిల్లాలోని సుంకేశుల జలాశయం వద్ద సోమవారం రైతులు చేపట్టిన సమైక్య రైతుగర్జన లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుంకేశుల జలాశయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు పోలీసులపై…

వార్తలు

పౌరసత్వం కేసులో ఎమ్మెల్యే చెన్నమనేనికి సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ : కరీంనగర్‌ జిల్లా వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. 2009 సాధారణ ఎన్నికల్లో చెన్నమనేని రమేష్‌ వేములవాడ…

జాతీయం

సుప్రీంకోర్టులో దినేష్‌రెడ్డికి చుక్కెదురు

ఢిల్లీ : మాజీ డీజీపీ దినేష్‌రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దినేష్‌రెడ్డి తన డీజీపీ పదవికాలం పొడిగించాలని వేసిన పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు కొట్టివేసింది.

జాతీయం

లోక్‌సభ ఎన్నికల తర్వాత తృతీయ ప్రంట్‌ ఏర్పాటు : ములాయం సింగ్‌

న్యూఢిల్లీ : 2014 ఎన్నికలు జరుగనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత తృతీయ కూటమి ఏర్పడుతుందని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తృతీయ కూటమి ఏర్పాటు చేసే పరిస్ధితి లేకున్నా వచ్చే ఎన్నికల…

హైదరాబాద్

హౖదరాబాద్‌పై సర్వహక్కులు తెలంగాణ వారివే : ఆంక్షలు పెడితే ఊరుకోం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ కేంద్రం పరిధిలో ఉంటుందన్న దిగ్విజయ్‌ వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ ఖండించింది. కేంద్రం హైదరాబాద్‌పై ఆంక్షలు పెట్టి కిరికిరి చేయాలని చూస్తోందని దీనికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలే భాద్యత వహించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ హెచ్చరించారు. కేవలం…