Tuesday, 3 November 2026

October 2013

సీమాంధ్ర

వాతావరణం అనుకూలించక పలు విమాన సర్వీసులు రద్దు

కోరుకొండ : రాజమండ్రి ణ-హైదరాబాద్‌ విమాన సర్వీసులకు సోమవారం అవాంతరం ఏర్పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హైదరాబాద్‌లో బయలుదేరాల్సిన జెట్‌ ఎయిర్‌వేస్‌ మొదటి సర్వీసు ,స్పైస్‌ జెట్‌ సర్వీసు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు…

హైదరాబాద్

విశాఖ విమానాశ్రయంలో నిలిచిన విద్యుత్‌ సరఫరా

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె ప్రభావం విశాఖ విమానాశ్రయంపై కూడా పడింది. విమానాశ్రయంలో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం టెర్మినల్‌ను జనరేటర్లతో నడిపిస్తున్నారు.

జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : సోమవారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్సీ సెన్సెక్స్‌ అరంభంలో 202 పాయింట్లు కోల్పోయి 19,713 వద్ద ట్రేడ్‌ అవుతోంది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిఫ్టీ కూడా 38 పాయింట్లు కోల్పోయింది.

హైదరాబాద్

గుంటూరులో కనిపించకుండా పోయిన విద్యార్థిని మృతి

హైదరాబాద్‌ :గుంటూరులో ఈ నెల 3నుంచి కనిపించకుండా పోయిన మౌనిక అనే విద్యార్థినీ మృతి చెందిది. బుచ్చయ్యతోటలోని మురికి కాల్వలో మౌనిక శవమై తేలింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే అదృశ్యం…

హైదరాబాద్

మహబూబ్‌నగర్‌లో రిమాండ్‌ ఖైదీ పరారీ

హైదరాబాద్‌ : రిమాండ్‌ విధించబడిన ఖైదీ పరారైన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది. ఓహత్య కేసులో నిందుతుడైన వెంకటేశం అనే వ్యక్తిని కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు సోమవారం తీసుకొచ్చారు. పోలీసులు కన్నుగప్పి వెంకటేశం…

హైదరాబాద్

విజయవంతమైన పృథ్వీ -2 క్షిపణి ప్రయోగం విజయవంతం

హైదరాబాద్‌ : పృథ్వీ -2 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చండీపూర్‌ నుంచి పృథ్వీ -2 క్షీపణిని సోమవారం ప్రయోగించారు. 350 కిలోమిటర్ల పరిధిలోని ఉపరితల లక్ష్యాలను పృథ్వీ -2 చేధిస్తుంది.

Featured News

కిరణ్‌ను సాగనంపండి

రాష్ట్రపతి పాలన విధించండి తెలంగాణకు కరెంట్‌ కష్టాలు పెడితే సహించం టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ కరీంనగర్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఇంటికి సాగనంపి రాష్ట్రపతి పాలన విధించాలని తెలంగాణ…

Featured News

బాబు ఎందుకీ దొంగ దీక్ష

విభజనకా.. సమైక్యానికా.. చంద్రబాబు కొంగజపంపై హరీశ్‌ ఫైర్‌ హైదరాబాద్‌ అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవంగా మండిపడ్డారు. ఢిల్లీలో చేపట్టబోయే దొంగ దీక్ష విభజన కోసమో లేక సమైక్యం…

Featured News

శాంతి భద్రంగా ఉంటేనే దేశాభివృద్ధి

పాక్‌ సరిహద్దు చొరబాట్లపై మండిపడ్డ ప్రణబ్‌ రాష్ట్రపతికి విదేశీ గౌరవ డాక్టరేట్‌ ఇస్తాంబుల్‌ :శాంతి భద్రంగా ఉంటేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. బెల్గాంలోని ఇస్తాంబుల్‌ యూనివర్సిటీ ఆయనకు రాజనీతి శాస్త్రంలో గౌరవ…

Featured News

జంతు జీవజాలమే ప్రగతికి మూలాధారం

నెహ్రూ జూపార్క్‌ స్వర్ణోత్సవ సభలో సీఎం హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : వన్య ప్రాణులను రక్షించుకోవడం అందరి బాధ్యత.. అలాగే చెట్లు మానవ మనుగడకు జీవనాధారం.. సంరక్షించుకోవడం ప్రతిఒ క్కరి బాధ్యత అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమా ర్‌రెడ్డి…