Tuesday, 3 November 2026

October 2013

వార్తలు

సీఎం కిరణ్‌ పై పీడీ యాక్ట్‌పెట్టాలి : పాల్వాయి

హైదరాబాద్‌: రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని దుర్వినియెగ పరచిన సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిపై పీడీయాక్ట్‌ పెట్టి జైల్లో వేయాలని కాంగ్రెస్‌ పార్టీనేత , రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కేంద్రాన్ని డిమండ్‌ చేశారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి చెప్పిన వాటి…

వార్తలు

తెలంగాణ పై వెనక్కి వెళ్లడం అసాధ్యం: దిగ్విజయ్‌

న్యూఢిల్లీ: సీమాంధ్రలో ఉద్యోగులు ఉద్యమాన్ని వెంటనే విరమించాలని మరోసారి కోరుతున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారు. విద్యుత్‌ లేకపోవడంతో ఆసుపత్రిలో రోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమ్మెతో తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు.…

వార్తలు

కెరన్‌ సెక్టార్‌లో ఆపరేషన్‌ నిలిపివేత

జమ్మూ కాశ్మీర్‌: జమ్మూకాశ్మీర్‌లోని కెరన్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు సైనికాధికారి ప్రకటించారు. సెప్టెంబరు 24 నుంచి ఇక్కడ చొరబాటుకు యత్నించిన 40 మంది ఉక్రగవాదులకు, సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ్టితో ఇది…

వార్తలు

సాయత్రం గవర్నర్‌ను కలవనున్న తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యేలు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలని వారు గవర్నర్‌ను కోరుకున్నట్లు సమాచారం.

వార్తలు

పృధ్వి-2 క్షిపణి రెండోసారి ప్రయోగం

హైదరాబాద్‌ : పృధ్వి-2 క్షిపణిని శాస్త్రజ్ఞులు ఈ రోజు రెండోసారి ప్రయోగించారు. ఒడిశాలోని చండీపూర్‌ నుంచి దీనిని ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి అణ్వాయుధాలను మోసుకెళ్లగల, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్షిపణిని సాధారణ పరీక్షల్లో భాగంగా…

తెలంగాణ

సిద్దిపేట మార్కెట్‌ యార్డుపై రైతుల దాడి

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా సిద్దిపేట మార్కెట్‌ యార్డు కార్యాలయంపై రైతులు దాడి చేశారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర చెల్లించడం లేదని ఆగ్రహించిన రైతులు కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు.

జాతీయం

ప్రధానితో భేటీ కానున్న షిండే

ఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే బేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ బేటీలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం.

హైదరాబాద్

నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు నాంపల్లి సీబీఐ కోర్టు సోమవారం సాయంత్రం బెయిల్‌ మంజూరు చేసింది. మరో నిందితుడు ఐఆర్‌ఎస్‌ అధికారి బ్రహ్మనందరెడ్డికి కూడా బెయిల్‌ మంజూరైంది.