Tuesday, 3 November 2026

October 2013

జాతీయం

చొరబాట్లకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదుల కాల్చివేత

జమ్మూకాశ్మీర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని కెరాన్‌ సెక్టార్‌లో చొరబాట్లకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భారత సైనికులు హతమార్చారు. దీంతో కెరాన్‌ సెక్టార్‌ భారత సైన్యం గస్తీని పెంచింది.

హైదరాబాద్

నేడు భారత్‌ బంద్‌

హైదరాబాద్‌ : ఛత్తీస్‌గఢ్‌ -ఒడిశా సరిహద్దులో మల్కన్‌గిరి జిల్లా పొడియా బ్లాక్‌ బీలకట్ట గ్రామంలో సెప్టెంబర్‌ 14న పోలీసులు జరిపిన కాల్పుల్లో అమరులైన పదమూడు మంది ఆదివాసులకు సీపీఐ ఏవోబీ అధికార ప్రతినిధి జగబందు జోహార్లు అర్పించారు. ఈ…

జాతీయం

నేటి నుంచి ఐదు కిలోల సిలిండర్‌లు

బెంగళూరు : సబ్సిడీ లేకుండా ఐదు కిలోల చిన్న వంటగ్యాస్‌ సిలిండర్‌ల పంపిణీ పథకాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి విరప్పమొయిలీ సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభిస్తారు. బన్నేరుఘట్ట రోడ్డులోని ఒక ప్రైవేటు పెట్రోల్‌ బంకులో ఈ కార్యక్రమం…

జాతీయం

చాంపియన్స్‌ లీగ్‌లో నేడు జరిగే మ్యాచ్‌లు

ముంబై : నేటి సెమీఫైనల్‌ ముంబైతో ట్రినిటాడ్‌ మ్యాచ్‌ జరుగనుంది.రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. స్టార్‌ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

సీమాంధ్ర

తిరుమలలో భక్తు రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఎనిమిది కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటలు ,ప్రత్యేక దర్శనానికి గంట,కాలినడక భక్తులకు 3గంటల సమయం పడుతుంది.

Featured News

తెలంగాణ ప్రజాస్వామిక హక్కు

కాదనే హక్కు సీమాంధ్రులకు లేదు : కోదండరామ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజాస్వామిక హక్కు అని పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. టీ-నోట్‌కు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో శుక్రవారం టీ-జేఏసీ…

Featured News

తెలంగాణలో నక్సల్స్‌ సమస్య ఉండదు

రాష్ట్రం విడిపోయినప్పుడు భావోద్వేగాలు సహజమే హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే న్యూఢిల్లీ, అక్టోబర్‌ 4 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పడితే నక్సల్స్‌ సమస్య ఉండదని  కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వెల్లడించారు. శుక్రవారం షిండే ఢిల్లీలో విూడియాతో…

Featured News

ఐదు రాష్ట్రాల్లో కోడ్‌ కూసింది

మోగిన ఎన్నికల నగారా ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 11,12 మధ్యప్రదేశ్‌ నవంబర్‌ 25 రాజస్థాన్‌ డిసెంబర్‌ 1 ఢిల్లీ, మిజోరాంలలో డిసెంబర్‌ 4న పోలింగ్‌ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 8న ఈ ఎన్నికల్లో తిరస్కరణకు అవకాశం కేంద్ర…

Featured News

సుదీర్ఘ చర్చల తర్వాతే తెలంగాణ

రాత్రికి రాత్రే కాదు : డి. శ్రీనివాస్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష…

Featured News

ముందు అనుకూలమని మాట మారిస్తే ఎలా?

బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌ , అక్టోబర్‌ 4 (జనంసాక్షి): తెలంగాణకు ముందు అనుకూలమని టిడిపి అధినేత చంద్రబాబు, వైకాపా అధినేత జగన్‌ చెప్పి ఇప్పుడు మాట మారిస్తే ఎలాగని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన…