October 2013
ఎన్ని అవాంతరాలున్నా తెలంగాణ ఆగదు
న్ని అవాంతరాలున్నా తెలంగాణ ఆగదు అఖిలపక్షం తర్వాతే సీడబ్ల్యూసీ నిర్ణయం జగన్, చంద్రబాబు విభజనకు ఒప్పుకున్నారు వాళ్లు నిర్ణయాలు మార్చుకుంటే.. మేం మార్చుకోం దిగ్విజయ్‌సింగ్ న్యూఢిల్లీ, అక్టోబర్ 4 (జనంసాక్షి) : ఎన్ని అవాంతరాలున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు…
జగన్ దీక్షకు,సభలకు అనుమతివ్వద్దు : వీహెచ్
హైదరాబాద్ : జగన్ దీక్ష, సమైక్య శంఖారావం సభలకు అనుమతి ఇవ్వవద్దని డీజీపీని కోరినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఆయన డీజీపీ ప్రసాదరావును కలిశారు. జగన్ హైదరాబాద్‌లో ఆందోళన చేస్తే పరిస్థితి…
తెలంగాణలో ఘనంగా ‘బతుకమ్మ ‘వేడుకలు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా సాంప్రదాయక ‘బతుకమ్మ’ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. పది జిల్లాల్లో ఊరు ఊరున ,గ్రామగ్రామాన బతుకమ్మ పాటలు వినిపిస్తున్నాయి. ఆడపడుచులు ,ముత్తైదువులు బతుకమ్మలను వీధుల్లో ఉంచి బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందోత్సహాలతో గడుపుతున్నారు. ఈ…
మోగిన ఎన్నికల నగారా : ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ ,మిజోరంలలో సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ అధికారులు ఒక ప్రకటటనలో…
రాష్ట్ర విభజనపై కేబినెట్ కమిటీ నియామకం
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్రలో తలెత్తే అంశాలను పరిశీలించేందుకు పదిమంది మంత్రులతో కూడిన ఒక కమిటీని నియమించింది. ఈ…
తెలంగాణపై నిర్ణయం తేలికైనది కాదు : అప్జల్
న్యూఢిల్లీ : తెలంగాణపై నిర్ణయం తేలికైనది కాదని.. విస్తృత ఏకాభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మిలీమ్ అప్జల్ పేర్కొన్నారు. 60 ఏళ్లుగా తెలంగాణ డిమాండ్ ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని అమలు చేసేలా…
20 కంపెనీల సీఆర్‌పీఎఫ& బలగాలను కోరిన రాష్ట్ర పోలీస్ శాఖ
హైదరాబాద్ : రాష్ట్రంలో భద్రతా చర్యలకు గాను 20 కంపెనీల సీఆర్‌పీఎప్ బలగాలను కోరింది రాష్ట్ర పోలీస్ శాఖ. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల దృష్టా సీఆర్‌పీఎప్ బలగాలను కోరినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 45 కంపెనీల పారామిలిటరీ బలగాలున్నాయని…
మీడియాపై ఎన్‌ఐఏ కోర్టు ఆంక్షలు
హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు విచారణ వార్తల ప్రసారం విషయంలో ఎన్‌ఐఏ కోర్టు మీడియాపై ఆంక్షలు విధించింది.కేసు విచారణ పూర్తయ్యే వరకు మీడియాపై ఆంక్షలు ఉంటాయని కోర్టు తెలిపింది. జంట పేలుళ్లకు సంబంధించిన సమాచారం ప్రచురణ,…
అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ : వివేక్
హైదరాబాద్ : అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని పెద్దపల్లి ఎంపీ వివేక్ అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కావాలనే జగన్ ,చంద్రబాబు ,చంద్రబాబు తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. విభజనతో రెండు రాష్ట్రాలు అభివృద్ది…


