Tuesday, 3 November 2026

October 2013

మెదక్

కబినేట్‌ ఆమోదం అమరవీరులకు అంకితం : హరీష్‌రావు

మెదక్‌ : తెలంగాణ కేబినేట్‌ ఆమోదం తెలంగాణ అమరవీరులకు అంకితమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టే వరకు ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌పై పూర్తి అధికారాలు తెలంగాణ ప్రజలకే…

హైదరాబాద్

తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు : కాకా

హైదరాబాద్‌ : నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి. వెంకటస్వామి అన్నారు. తెలంగాణ నోట్‌ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమాలతోనే తెలంగాణ కల సాకారమైందని…

హైదరాబాద్

్‌తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు : కాకా

హైదరాబాద్‌ : నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి. వెంకటస్వామి అన్నారు. తెలంగాణ నోట్‌ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమాలతోనే తెలంగాణ కల సాకారమైందని…

మహబూబ్ నగర్

పాలమూరులో హట్టహాసంగా ప్రారంభమైన బంగారు బతుకమ్మ సంబురాలు

మహబూబ్‌నగర్‌ : పాలమూరు జిల్లా కేంద్రంలో బంగారు బతుకమ్మ పండుగ సంబురాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంగిలి…

హైదరాబాద్

చంద్రబాబు, జగన్‌లు ఇద్దరూ ఊసరవెల్లులే : డీకే అరుణ

హైదరాబాద్‌ : చంద్రబాబు ,జగన్‌లపై మంత్రి డీకే అరుణ ద్వజమెత్తారు. ఆ ఇద్దరు ఊసరవెల్లి లాగా రంగులు మారుస్తు ఇరు ప్రాంతాల ప్రజలను అయోమయం చేస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు. వీరిద్దరూ మాట మార్చడం దారుణమన్నారు. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడానికి నేతలు…

నిజామాబాద్

అనుమానాస్పదంగా ఇద్దరి ఖైదీల మృతి

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని జైలులో ఇద్దరు ఖైదీలు అనుమానాస్పద స్ధితిలో ఇద్దరూ ఖైదీలు మృతి చెందారు. జైలు సిబ్బందిని నిర్లక్ష్యం వల్లే మృతి చెందారంటూ తోటీ ఖైదీలు ఆందోళనకు దిగారు. అనారోగ్యం వల్లే మృతి చెందారని…

హైదరాబాద్

కేబినేట్‌ నోట్‌లోని కీలక అంశాలు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. కేబినేట్‌ నోట్‌లోని కీలక అంశాలు. – పది జిల్లాలతో తెలంగాణ ఏర్పాటు -పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని -సత్వరమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిపై…

జాతీయం

కాశ్మీర్‌లో ఇద్దరు తీవ్రవాదుల హతం

శ్రీనగర్‌ : కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సమీపంలో భారత్‌లోకి అక్రమంగా చోరబడుతున్న ఇద్దరు తీవ్రవాదులకు భారత్‌ ఆర్మీ దళాలు కాల్చి చంపినట్లు రక్షణ శాఖ ప్రతినిధి శుక్రవారం ఇక్కడ వెల్లడించారు.కెరన్‌ సెక్టర్‌ సమీపంలోని నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు…

జాతీయం

విభజన తర్వాత నక్సల్స్‌ సమస్య తలెత్తే ప్రసక్తే లేదు : హోం మంత్రి షిండే

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఇరు ప్రాంతాల్లో నక్సల్స్‌ సమస్య తలెత్తదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. నక్సలిజం సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సమర్దవంతంగా నిర్మూలించిందని గుర్త…

కరీంనగర్

సింగరేణీ కార్మికుల సంబురాలు

కరీంనగర్‌ : తెలంగాణపై కేంద్ర కేబినేట్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సింగరేణి బొగ్గు గనులన్నీ జైతెలంగాణ నినాదాలతో మార్మోగాయి. పాల్వంచ కేటీపీఎస్‌ ఇంజినీర్ల జేఏసీ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు.