నేటినుంచే తెలంగాణలో బతుకమ్మ బతుకమ్మ పండుగ
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిని ,పల్లెజీవనాన్ని పాటలతో చాటిచెప్పే ప్రకృతి పండగ బతుకమ్మ శుక్రవారం మొదలవుతుంది. సాంస్కృతిక అస్థిత్వం నిలుపుకునే క్రమంలో తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మకు ప్రాధాన్యం ఏటేటా పెరుగుతుంది. బతుకమ్మ బీళ్లు బీళ్లుగా విస్తరించుకున్న నీళ్లులేని తెలంగాణలో…



