Monday, 2 November 2026

November 2013

Featured News

మాజీ క్రికెటర్‌ వినోద్‌కాంబ్లీకి గుండెపోటు

ముంబై, నవంబర్‌ 29 (జనంసాక్షి) : భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌కాంబ్లీ గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. వినోద్‌కాంబ్లీ తన ఇంటికి కారు డ్రైవ్‌ చేస్తూ వెళ్తుండగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో సమీపంలో ఉన్న ఒక పోలీసు…

వార్తలు

తరుణ్‌ తేజ్‌పాల్‌కు ఊరట

బెయిల్‌పై విచారణ ముగిసే వరకూ స్టే పనాజి, నవంబర్‌ 29 (జనంసాక్షి) : లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ సంపాదకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌కు గోవా సెషన్స్‌ కోర్టులో ఊరట లభించింది. అతను దరఖాస్తు చేసుకున్న…

Cover Story

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

3న ప్రత్యేక కేబినెట్‌ అదే రోజు ఆమోదం వెనువెంటనే రాష్ట్రపతికి, అసెంబ్లీకి కోర్‌కమిటీ మెజార్టీ సభ్యులు మొగ్గు న్యూఢిల్లీ, నవంబర్‌ 29 (జనంసాక్షి) : శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌…

Featured News

తెలంగాణను ఏ శక్తి అడ్డుకోలేదు

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తి అడ్డుకోలేదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రత్యేక…

హైదరాబాద్

ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి సమావేశం

హైదరాబాద్‌: ఇరిగేషన్‌ అధికారులతో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి సమావేశమయ్యారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీరుపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

బ్యాంక్‌ దోపిడీ కేసులో వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్‌: మహేష్‌ బ్యాంక్‌ దోపిడీ కేసులో బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా సని చేస్తున్న రాములును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

హైదరాబాద్

కోఠీ డీఎంఈ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌: కోఠీ డీఎంఈ ఆఫీసు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డిప్యూటీ డైరెక్టర్‌ను తెలంగాణ ప్రభుత్వ వైద్యులు నిర్బందించారు. అసిస్టెంట్‌ సర్జన్‌ల రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని వైద్యులు ఆరోపించారు. నాలుగు గంటలుగా ఆందోళన కొనసాగుతోంది.

జాతీయం

లైంగిక వేధింపుల ఆరోపణల్లో న్యాయమూర్తి పేరు బహిర్గతం

న్యూఢిల్లీ: శిక్షనలో ఉన్న న్యాయవాది మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ న్యాయమూర్తి పేరును సుప్రీం కోర్టు నేడు బహిర్గతపర్చింది. ఆయన పేరు ఏకే గంగూలీ. ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ తాను నిరపరాధినని…

జాతీయం

తరుణ్‌ తేజ్‌పాల్‌కు తాత్కాలిక ఊరట

గోవా: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా మాజీ సంపాదకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌కు గోవా సెషన్స్‌ కోర్టులో ఊరట లభించింది. అతను దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పై విచారణ ముగిసే వరకు అరెస్టు చేయవద్దని కోర్టు…