ఈ నెల 27న జీవోఎం మరోమారు భేటీ
న్యూ ఢిల్లీ: ఈ నెల 27 సాయంత్రం 4.30 గంటలకు జీవోఎం మరోసారి భేటీకానుంది. ఈ సందర్భంగా పలు కీలకాంశాపై హోంశాఖకు కసరత్తు చేస్తోంది.
న్యూ ఢిల్లీ: ఈ నెల 27 సాయంత్రం 4.30 గంటలకు జీవోఎం మరోసారి భేటీకానుంది. ఈ సందర్భంగా పలు కీలకాంశాపై హోంశాఖకు కసరత్తు చేస్తోంది.
ఢిల్లీ: ఆరుషి, హేమరాజ్ జంటహత్యల కేసులో ఈ రోజు మధ్యాహ్నం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు న్యాయస్థానం వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…
ఢిల్లీ: దక్షిణ అట్లాంటిక్ సముద్రంలోని ఫాక్ లాండ్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7గా నమోదైంది. అర్జెంటీనాకు 877 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్: శాసన సభ ఆవరణలో ఓ పాము కలకలం సృష్టించింది.ఆవరణలో పామును గుర్తించిన సిబ్బంది దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్: రాష్ట్ర చెస్ సంఘం నిర్వహిస్తున్న రెండో అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ల చెస్ టోర్నీ హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట ్లవిజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నీ ఆరంభోత్సవానికి ఐఏఎస్‌లుఎల్వీ సుబ్రహ్మణ్యం, లప్ అగర్వాల్ ముఖ్య…
బెంగళూరు: ఇటీవల ప్రతిష్ఠాత్మక భారత రత్న అవార్డుకు ఎంపికైన శాస్త్రవేత్త సీఎస్‌ర్ రావు, క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండుల్కర్‌లకు కర్ణాటక విధాన పలు ప్రశంసల వర్షం కురిపించింది.ప్రపంచంలో 24 ఏళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగిన ఏకైక క్రీడాకారుడు సచిన్…
హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో యాక్సిన్ బ్యాంకు వద్ద ఒక వ్యక్తి నుంచి దుండగులు రూ. 5.50 లక్షలు దోచుకెళ్లారు. కొద్ది రోజుల క్రితమే శ్రీనగర్ కాలనీలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది బ్యాంకు వద్ద వ్యక్తి నుంచి ఐదున్నర లక్షల…
బెంగళూర్ : ఏటీఎం సెంటర్‌లో మహిళలపై దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు అధికారులు సెక్యూరిటీ లేని ఏటీఎంల పై చర్యలు తీసుకున్నారు. భద్రత లేని 1050 ఏటీఎంలను పోలీసులు మూసేయించారు.
ముంబయి : స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 260 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ,ఎనభైపాయింట్ల లాభంతో నిప్టీ కొనసాగుతున్నాయి.
ఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ జరుగనుంది.