Tuesday, 3 November 2026

November 2013

Featured News

పేదరిక నిర్మూలన కాంగ్రెస్‌కే సాధ్యం : రాహుల్‌

అజ్మీర్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) : దేశంలో పేదరిక నిర్మూలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అజ్మీర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల…

Featured News

ఎంపీ, మిజోరాంలో భారీ పోలింగ్‌

మధ్యప్రదేశ్‌లో 70 శాతం మిజోరాంలో 80 శాతం నమోదు మధ్యప్రదేశ్‌, మిజోలలో పోలింగ్‌ ప్రశాంతం న్యూఢిల్లీ, నవంబర్‌ 25 (జనంసాక్షి) : మధ్యప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీకి నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యప్రదేశ్‌లోని 230 నియోజకవర్గాల్లోనూ, మిజోరంలోని…

Featured News

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

371(డి)కి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు హైదరాబాద్‌పై పాక్షిక ఆంక్షలు ఉండొచ్చు సోనియాతో భేటీ అనంతరం జైపాల్‌రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్‌ 25 (జనంసాక్షి) : శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుదని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. ఎలాంటి…

Featured News

డిసెంబర్‌ 20లోగా అసెంబ్లీ సమావేశం కావాల్సిందే

ప్రోరోగ్‌ కుదరదు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) : డిసెంబర్‌ 20లోగా అసెంబ్లీ సమావేశం కావాల్సిందేనని, ఈ మధ్యలో ప్రోరోగ్‌ అంటూ రాద్దాంతం చేయడం తగదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి…

Featured News

రాయల తెలంగాణ ప్రజల డిమాండ్‌ కాదు

పది జిల్లాల తెలంగాణే : కోదండరామ్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) : రాయల తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ కాదని, అది కేవలం తెలంగాణ అంశాన్ని సాగదీయడానికి సీమాంధ్ర నాయకులు చేస్తున్న డిమాండ్‌ అని తెలంగాణ…

Cover Story

అన్నీ తర్వాతే చూసుకుందాం

గో హెడ్‌ అన్నీ తర్వాతే చూసుకుందాం ముందు తెలంగాణ ఏర్పాటు చేయండి మేడంతో జీవోఎం కీలక సమావేశం శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాల్సిందే : సోనియా న్యూఢిల్లీ, నవంబర్‌ 25 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు…

ఎడిట్ పేజీ

ప్రజలు కోరుకోని రాయల తెలంగాణ ఎందుకు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర నేతలను సంతృప్తి పరచడానికో, తోవకు తెచ్చుకోవడానికో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్‌ అధిష్టానం చిత్ర, విచిత్రమైన ప్రత్యామ్నాయాలను ప్రచారంలో పెడుతోంది. వాటిలో ఇటీవల కాలంలో ప్రబలంగా వినిపిస్తున్నది రాయల తెలంగాణ. తెలంగాణలోని…

హైదరాబాద్

కలెక్టరేట్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లోని ఫిర్యాదుల విభాగంలో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. కాగజ్‌ నగర్‌ మండలం చింతగూడకు చెందిన రైసాభాను ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్‌కు వినతి పనతిపత్రం అందజేసిన కొద్దిసేపటికే అక్కడే పురుగుల మందు తాగి ఆత్మ…

హైదరాబాద్

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్వాధీనం

హైదరాబాద్‌:తిరుపతిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధానం చేసుకున్నారు. రూ. 50 అక్షల విలువైన ఎర్రచందనం, 2 వాహనాలను స్వాధీనపరచుకున్నారు. 17 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు.