సోనియాతో ముగిసిన జైపాల్‌రెడ్డి సమావేశం
ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.
ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.
న్యూఢిల్లీ : దాణా కుంభకోణం కేసులో శిక్ష పడిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటీషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
హైదరాబాద్ : నిజామాబాద్‌లోని నాగారం రాజీవ్ గృహకల్పలో అభంశుభం తెలియని 12 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడు బాలికను డాబాపైకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలికకు తీవ్ర రక్తస్త్రావం కావడంతో కుటుంబ సభ్యులు…
నల్లగొండ : తెలంగాణ వనరులను దోచుకోవడానికి కొంత మంది పెట్టుబడిదారులు భద్రాచలం, మునగాలపై కుట్రలు చేస్తున్నారని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ ఆరోపించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం సంపూర్ణ తెలంగాణ ఇవ్వకపోతే మరో యుద్దానికి సిద్దమవుతామని ఆయన హెచ్చరించారు. ఉద్యోగులు…
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. భిండ్‌లోని పోలింగ్ కేంద్రం వద్ద దుండగులు కాల్పులు జరిపారు.దీంతో అక్కడ 15 నిమిషాలపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది.
కరీంనగర్ : జిల్లాలోని కోరుట్ల మండలం మోహన్‌రావు పేట వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీబస్సు-బైక్‌ను ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి…
హైదరాబాద్ : లెహర్ తుపాను ప్రభావంపై ఈ రోజు సాయంత్రం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కోస్తా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేయనున్నారు.
హైదరాబాద్ : నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న పలు హుక్కా సెంటర్లపై వెస్ట్‌జోన్ పోలీసులు అర్దరాత్రి దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్,జూబ్లీహిల్స్,మెహిదీపట్నం, పంజాగుట్ట ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 12 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. హుక్కా కేంద్రాలు నడుపుతున్న యజమానులపై కేసులు…
హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్ -నాగోల్ మథ్య గల రోడ్డులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
వేములవాడ (కరీంనగర్) : కార్తీక మాసం సందర్బంగా వేములవాడలోని శ్రీ రాజరాజశ్వరీ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు దర్శనానికి ఆరు గంటలు ,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తులకు సౌకర్యాలు…