ఎనుమాముల మార్కెట్‌లో హమాలీల ఆందోళన
వరంగల్ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో హమాలీలు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని హమాలీలు డిమాండ్ చేస్తున్నారు. హమాలీల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి.
వరంగల్ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో హమాలీలు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని హమాలీలు డిమాండ్ చేస్తున్నారు. హమాలీల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి.
గుంటూరు : గుంటూరు జిల్లా బాపట్ల పరిసర ప్రాంతాల్లో వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడనం మరో 24 గంటల్లో పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో…
హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో విషాద వాతావరణం నెలకొంది. కిడ్నీ సమస్యతో బాధ పడుతూ చికిత్స పొందుతున్న 13 ఏళ్ల బాలుడు నిమ్స్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 5 కంపార్టుమెంటులలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటల సమయం ,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం…
కర్నూలు : కర్నూలు జిల్లాలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి .నిబంధనలకు విర్దుంగా నడుస్తున్న 9 ప్రైవేట్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. బెంగళూర్ ,మైసూర్ ,చెన్నై ,కోయంబత్తూర్, తిరుచ్చి నుంచి హైదరాబాద్ వస్తున్న 9 బస్సులను సీజ్…
హైదరాబాద్ : ఇవాళ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున లోక్‌ఆదాలత్ కార్యక్రమాలు జరుగనున్నాయి. తాలుకా స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి కోర్టులో లోక్ ఆదాలత్ కార్యక్రమాలు జరుగుతాయని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రకటించింది. సుప్రీంకోర్టులో ఉదయం 9.15…
నల్లగొండ : సూర్యాపేట వద్ద ఓ వ్యక్తి నుంచి గుర్తు తెలియని దుండగులు 10 కిలోల బంగారాన్ని అపహరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని…
వరంగల్ : జిల్లాలోని నెక్కొండలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు బాలురు అత్యాచారాన్ని వీడియోలో చిత్రీకరించి ఎంఎంఎస్ ద్వారా తమ స్నేహితులకు దృశ్యాలను పంపారు.విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు…
హైదరాబాద్ : తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదం జీడిమెట్ల హెచ్‌ఎంటీ వద్ద చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ,ఒకరు డిగ్రీ విద్యార్థి ఉన్నారు. మృతులను…
సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకే విభజన ఉండాలి మేడమ్ దిశానిర్దేశం న్యూఢిల్లీ, నవంబర్ 22 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై మంత్రుల బృందం విధివిధానాలు ఖరారు చేసేందుకు శుక్రవారం కాంగ్రెస్ కోర్‌కమిటీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో భేటీ…