Monday, 2 November 2026

November 2013

హైదరాబాద్

కేసీఆర్‌ దీక్ష చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది-కేకే

హైదరాబాద్‌: కేసీఆర్‌ దీక్షకు దిగిన నవంబర్‌ 29 తేదీ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని తెరాస నేత కె. కేశవరావు అన్నారు. తెరాస ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ దీక్షాదివన్‌లో ఆయన పాల్గొన్నారు. అవమానాలు, అసమానతలను ఎదిరించి తెలంగాణ ఉద్యమం నిలిచిందన్నారు.…

హైదరాబాద్

ట్రిబ్యునల్‌ తీర్పు పాపం కాంగ్రెస్‌, వైఎస్‌లదే

హైదరాబాద్‌: బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు పాపం కాంగ్రెస్‌, వైస్‌ రాజశేఖరరెడ్డిలదేనని తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమ ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని పలు ఆందోళనలు చేసినా వైఎస్‌ ఖాతరు చేయలేదన్నారు. రాష్ట్రం తరఫున సరైన వాదనలు వినిపించాలని…

జాతీయం

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్‌ 257 పాయింట్లు లాభపడి దాదాపు రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరింది. ఊహించిన దానికన్నా జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌కు బలం చేకూర్చాయి. ఓ…

జాతీయం

వారానికి ఓసారి 40 నిమిషాలు మాత్రమే కులుసుకోవచ్చు

ఘజియాబాద్‌: ఆరుషి, హేమరాజ్‌ జంట హత్యల కేసులో శిక్ష పడి జైల్లో ఉన్న నైపుర్‌, రాజేష్‌ తల్వార్‌లకు జైలు అధికారులు నియమ నిబంధనలు తెలియజేశారు. వారిద్దరూ సమీప బ్యారక్‌లలోనే ఉంటున్నా రోజూ కలుసుకోకూడదని, వారానికి ఒకసారి 40 నిమిషాలు…

హైదరాబాద్

కాంగ్రెస్‌ కొత్త నాటకాలకు తెరలేపుతోంది: ఈటెల

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తోందంటే ఎవరి దయాదాక్షిణ్యాల మీద కాదని ఎన్నో త్యాగాలు, పోరాటాలతోనే ఇస్తోందనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెరాస శాసనసభపక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. దీక్షా దివన్‌ను పురస్కరించుకుని…

హైదరాబాద్

విజయవాడ నగర తదేపా అధ్యక్షుడిగా వెంకన్న

హైదరాబాద్‌: కృష్ణా జిల్లా విజయవాడ నగర తెదేపా అధ్యక్షుడిగా బి. వెంకన్న ఎంపికయ్యాడు.శుక్రవారం పార్టీ నాయకులు దేవినేని ఉమ, గద్దె రాంమోహన్‌ రావు, ఎంపీ కొనకళ్ల నారాయణ రావు తదితరులు ఆయన చేత ప్రమాణం చేయించారు. అనంతరం నగర…

జాతీయం

మేం తెలంగాణాకు మాత్రమే అనుకూలం

న్యూఢిల్లీ:తాము పది జిల్లాలతో నూడిన తెలంగాణాకు మాత్రమే అనుకూలమని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మంత్రుల బృందం రాయల తెలంగాణపై కూడా చర్య జరుపుతోందని ఆయన తెలిపారు.

జాతీయం

డిసెంబర్‌ 3న కేంద్ర మంత్రివర్గం భేటీ

న్యూఢిల్లీ: డిసెంబర్‌ 3న కేంద్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లును జీవోఎం డిసెంబర్‌ 1 తేదీనే పూర్తి స్థాయిలో రూపకల్పన చేయనుండడంతో, 3న జరిగే కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో…

జాతీయం

సచిన్‌, రావులకు భారత రత్న ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌

చెన్నై: క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, శాస్త్రవేత్త సీఎన్‌ఆర్‌ రావులకు భారతరత్న ప్రకటించడాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. భారత రత్న పురస్కారం ప్రకటించే ముందు కనీస సంప్రదాయాలు పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

హైదరాబాద్

శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణీకుడి మృతి

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమినాశ్రయంలో గుండెపోటుతో ఓ ప్రయాణీకుడు మృతిచెందాడు. మృతుడిని రాయ్‌పూర్‌కు చెందిన దుర్గాదాన్‌ మిత్రాగా పోలీసులు గుర్తించారు.