Monday, 2 November 2026

November 2013

జాతీయం

పాట్నా పేలుళ్ల కేసు నిందితుడు మృతి

బీహార్‌ : పాట్నాలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా బావిస్తున్న తారిఖ్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాట్నా రైల్వేస్టేషన్‌లో బాంబులు అమర్చుతుండగా పేలడంతో తారిఖ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు…

హైదరాబాద్

గన్‌పార్క్‌ వద్ద ఐకాస జెండా ఎగురవేసిన కోదండరాం

హైదరాబాద్‌ : తెలంగాణ విద్రోహదినం సందర్భంగా గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం తెలంగాణ ఐకాస జెండాను ఎగురవేశారు.

మహబూబ్ నగర్

ఆటో కారు ఢీ : ఆరుగురికి గాయాలు

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని ఇటిక్యాల మండలం కొండేరు గ్రామ శివారులో జాతీయరహదారిపై కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు…

వరంగల్

వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రాష్ట్ర అవతరణ దినోత్సవం

వరంగల్‌ : వరంగల్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అరెస్టుల మధ్య సాగాయి. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అవతరణ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ కాన్వాయ్‌ను తెలంగాణ జాగృతి విద్యార్థులు అడ్డుకున్నారు.…

వరంగల్

వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రాష్ట్ర అవతరణ దినోత్సవం

వరంగల్‌ : వరంగల్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అరెస్టుల మధ్య సాగాయి. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అవతరణ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ కాన్వాయ్‌ను తెలంగాణ జాగృతి విద్యార్థులు అడ్డుకున్నారు.…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి :స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్‌ 20 పాయింట్లకు పైగా లాభంతో నిప్టీ ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 21 వేల పాయింట్ల మార్క్‌ను దాటి ట్రేడవుతోంది.

Featured News

ఖమ్మం జిల్లాలో ధూం తడాఖ

విజయమ్మకు చుక్కలు చూపిన పోరుబిడ్డలు సమైక్యదేవ్‌కు చెప్పల్‌ కా పూజ క్యాన్వాయ్‌పై కోడిగుడ్లు అడుగడుగునా మార్మోగిన జై తెలంగాణ వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలిని వెనక్కు పంపిన పోలీసులు ఖమ్మం, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలను వంచిస్తూ సమైక్య…

Featured News

మూడు రోజుల్లో నివేదిక

ఇరు రాష్ట్రాల్లో పటిష్టమైన పోలీస్‌ అన్ని శాఖలను సంప్రదించి సమగ్ర సమాచారం సేకరించాం టాస్క్‌ ఫోర్స్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, సీమాంధ్రగా విభజిస్తున్న తరుణంలో ఇరు ప్రాంతాల్లో శాంతి భద్రతలు…