Tuesday, 3 November 2026

December 2013

జాతీయం

‘ ప్రధానిగా నరేంద్రమోడీ’ ప్రచారం ప్రారలంభించనున్న భాజపా

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 10 కోట్ల ప్రజలను చేరడానికి ‘ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ’ అన్న సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భాజపా నేతలు నిర్ణయించారు. మంగళవారం భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పార్టీ అగ్రనేతల సమావేశం అనంతరం నేతలు…

హైదరాబాద్

మేడారం ఆలయ ఈవో కార్యాలయం ముట్టడి

హైదరాబాద్‌ : వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క – సారక్క ఆలయ ఈవో కార్యాలయాన్ని గిరిజన యువకులు ముట్టడించారు. ఫర్నిచర్‌ ధ్వంసం చేసి కార్యాలయానికి తాళాలు వేసి గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఆలయానికి రంగులు వేసే కాంట్రాక్టును గిరిజనేతరులకు…

సీమాంధ్ర

గుంటూరులో మహిళా క్రికెట్‌ పోటీలు

గుంటూరు, క్రీడలు : బీసీసీఐ సీనియర్‌ మహిళల కోసం నిర్వహిస్తున్న ఇంటర్‌ స్టేట్‌ నాకౌట్‌ క్రికెట్‌ పోటీలు గుంటూరులోని ఏసీఏ మైదానంలో జరుగుతున్నాయి. మంగళవారం పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల జట్లు తలపడ్డాయి.

హైదరాబాద్

ఏసీబీ వలలో ఇన్స్‌పెక్టర్‌

హైదరాబాద్‌ : నాంపల్లి డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ ఏసీబీ వలలో చిక్కారు. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. కేసు నుంచి తప్పిస్తానంటూ నిందితుని తండ్రి నంచి లంచం తీసుకుంటుండగా…

హైదరాబాద్

మరమ్మగ్గాల ఆధునీకరణ పథకాన్ని ప్రారంభించిన కావూరి

హైదరాబాద్‌ : కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రూ. 90 కోట్లతో మరమగ్గాల ఆధునీకరణ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఆరోగ్య భీమా రూ. 37,500లకు పపెంచుతున్నట్లు, సిరిసిల్లలోని…

హైదరాబాద్

వీఆర్‌వో, వీఆర్‌ఏ ఉద్యోగుల దరఖాస్తు రుసుం తగ్గింపు

హైదరాబాద్‌ : వీఆర్‌వో, వీఆర్‌ఏ ఉద్యోగులకు దరఖాస్తు రుసుం తగ్గించినట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. దరఖాస్తు రుసుం ఓసీ, బీసీలకు రూ. 500 నుంచి 300లకు తగ్గించామని, ఎస్సీ, ఎస్టీలకు రూ. 30ఏ నుంచి రూ. 150లకు తగ్గించామని…

హైదరాబాద్

రాఘవ ఫౌండేషన్‌ రెండో చెస్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : రాఘవ ఫౌండేషన్‌ రెండో చెస్‌ టోర్నమెంట్‌ నారాయణగూడలోని సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఏపీ చెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కన్నారెడ్డి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి…

జాతీయం

జస్టిస్‌ గంగూలీ లేఖపై న్యాయ విద్యార్థిని ఆగ్రహం

ఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ ఏకే గంగూలీ నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సదాశివంకు రాసిన లేఖపై న్యాయ విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ తప్పించుకోవడానికి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆమె…

హైదరాబాద్

పీసీసీ నుంచి షోకాజ్‌ నోటీసు అందలేదు : జేసీ

హైదరాబాద్‌ : తనకు పీసీసీ నుంచి షోకాజ్‌ నోటీసు అందలేదని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీని వీడనంటే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పోపో అంటున్నారని జేసీ ఆరోపించారు. తన సోదరుడు, కుమారుడు…