శ్రీచైతన్య క్రీడోత్సవాలు… చిత్రాలు
హైదరాబాద్ : కూకట్‌పల్లి హైదర్‌నగర్ సమీపంలోని శ్రీచైతన్య కళాశాల ప్రాంగణం అథ్లెటిక్ మీట్‌తో సందడిగా మారింది. ఈ సందర్భంగా నిర్వహించిన కూకట్‌పల్లి జోన్ ఏడు శాఖలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కవాతు, సాంస్కృతిక కార్యకమాలు అలరించాయి.

