Wednesday, 4 November 2026

December 2013

హైదరాబాద్

సీఎన్‌ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై సభాహక్లుక ఉల్లంఘన నోటటీసు ఇచ్చాయి. కొన్ని రాజకీయ పార్టీలు. బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీకి పంపినా సీఎన్‌ సహకరించట్లేదని ఎమ్మెల్యేలు నోటీసులో పేర్కొన్నారు. తెరాస, తెలంగాణ తెదేపా, సీపీఐ, భాజపా, సీపీఎం ఎమ్మెల్యేలు సీఎన్‌పై…

హైదరాబాద్

మరో గంటలో స్పీకర్‌కు బిల్లు అందజేస్తాం : సీఎం

హైదరాబాద్‌: మరో గంటలో స్పీకర్‌కు తెలంగాణ బిల్లు అందజేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ఆవరణలో సీఎంమీడియాతో మాట్లాడుతూ … ఆర్టికల్‌ 371-డీ సవరణపై బిల్లులో ప్రస్తావించారని సీఎం వెల్లడించారు. సభలో చర్చపై బీఏసీ నిర్ణయం తీసుకుంటుందని…

జాతీయం

లోక్‌ సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌ సభ సోమవారానికి వాయిదా పడింది. వాయిదా అనంతరం ఒంటి గంట వరకు ప్రారంభమైన లోక్‌ సభలో తిరిగి అదే పరిస్థితి నెలకొనడంతో స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు.

జాతీయం

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే ప్రమాణ స్వీకారం

జైపూర్‌ : రాజస్ధాన్‌ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ మార్గరెట్‌ అల్వా వసుంధర రాజేతో ప్రమాణ స్వీకారం చేయించారు. జైపూర్‌లో జరిగగిన ఈ కార్యక్రమానికి భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో…

హైదరాబాద్

గవర్నర్‌తో ముగిసిన దిగ్వజయ్‌సింగ్‌ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ ముగిసింది. తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరుకున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ద్విగ్వజయ్‌సింగ్‌తో పాటు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ…

హైదరాబాద్

స్పీకర్‌ను కలిసిన సీమాంధ్ర తెదేపా ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. తొందరపడి తెలంగాణ ముసాయిదా బిల్లు సభలో ప్రవేశ పెట్టొదని విఙ్ఞప్తి చేశారు.

హైదరాబాద్

ప్రధానికి సీఎం లేఖ

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి లేఖ రాశారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబునల్‌ తీర్పుపై ఈ నెల 19, 20 తేదీల్లో అఖిల పక్షంతో కలిసేందుకు సమయం ఇవ్వాలని సీఎం లేఖలో కోరారు.

హైదరాబాద్

జగన్‌తో భాజపా పొత్తు పెట్టుకోదు: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: అవినీతి పరుడైన జగన్‌తో భాజపా పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ …విభజన ప్రకియ పూర్తయ్యాక పొత్తులపై స్పష్టత వస్తుందన్నారు. తెలంగాణలో…

హైదరాబాద్

శాసన సభ మళ్లీ వాయిదా

హైదరాబాద్‌: శాసన సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో శసన సభ మారు మ్రోగింది. సహకరించాలని…

జాతీయం

లోక్‌ పాల్‌ బిల్లును ప్రవేశ పెట్టిన నారాయణస్వామి

ఢిల్లీ: ప్రధాన మంత్రి కార్యాలయం వ్యవహారాల మంత్రి నారాయణస్వామి రాజ్యసభలో లోక్‌ పాల్‌ బిల్లును ప్రవేశ పెట్టారు. అనంతరం రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా పడింది.