Wednesday, 4 November 2026

December 2013

హైదరాబాద్

గాంధీ భవన్‌ ముట్టడికి వెళ్తున్న ఏపీఎన్జీవో నేతల అరెస్ట్‌

హైదరాబాద్‌: గాంధీ భవన్‌ ముట్టడికి వెళ్తున్న ఏపీఎన్జీవో నేతలను ఏసీఎన్జీవో భవన్‌ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఏపీఎన్జీవో నేతలను అరెస్టు చేసి అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

జాతీయం

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు కూడా నష్టాల్లో ముగాశాయి. సెన్సెక్స్‌ 210 పాయింట్లు నష్టపోయి 20, 715 వద్ద ముగిసింది. ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 6,168 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ…

హైదరాబాద్

కారు అద్దాలు పగలగొట్టి చోరీ

హైదరాబాద్‌: నగరంలోని వనస్థలిపురం రెడ్‌ ట్యాంక్‌ వద్ద కారు అద్దాలు ధ్వంసం చేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుండగులు కారులోని రూ. 50 వేల నగదు, ల్యావ్‌టావ్‌, దస్తావేజులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

హైదరాబాద్

సచివాలయంలో ఉద్యోగుల మధ్య తోపులాట

హైదరాబాద్‌: తెలంగాణ, సీమాంధ్ర ఇరుప్రాంతాలకు చెందిన ఉద్యోగులు సచివాలయంలో పోటాపోటీ నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతుండడంతో ఉద్యోగుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎల్‌ బ్లాక్‌ నుంచి సీ బ్లాక్‌ వరకు సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర ఉద్యోగుల…

హైదరాబాద్

సచివాలయ ప్రాంగణంలో నిషేధాఙ్ఞలు : భద్రతా సిబ్బంది

హైదరాబాద్‌: సచివాలయం ప్రాంగణంలో నిషేధాఙ్ఞలు విధిస్తున్నట్లు భద్రతా సిబ్బంది ప్రకటించారు. ఈ రోజు అక్కడ ఇరు ప్రాంతాల ఉద్యోగులు నిరసన కార్యక్రమాలకు ఉపక్రమించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైకులు, డప్పు వాయిద్యాలు వాడకూడదని, సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని భద్రతా…

హైదరాబాద్

‘ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ‘ అవార్డు గెలుచుకున్న పుజారా

హైదరాబాద్‌: ఈ ఏడాది జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ లలో నాలకడైన ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన భారత్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఛటేశ్వర్‌ పుజారా ఎమర్జింగ్‌ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన అవార్డుల జాబితాలో పుజారాకు ఈ గౌరవం తగ్గింది.…

జాతీయం

రాజ్యసభ మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా

ఢిల్లీ: వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఫ్లకార్డులతో స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి వారు సమైక్య నినాదాలు చేశారు. దాంతో సభ మళ్లీ 3.30 గంటలకు వాయిదా పడింది.

హైదరాబాద్

సచివాలయంలో ఇరుప్రాంతాల ఉద్యోగుల పోటాపోటీ నినాదాలు

హైదరాబాద్‌: సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. దాగ్విజయ్‌ గో బ్యాక్‌ అంటూ వారు నినాదాలు చేశారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల పోటాపోటీ నినాదాలతో సచివాలయం మార్మోగింది.

హైదరాబాద్

ఇంధన పొదుపుపై గృహిణులకు అవగాహన కార్యక్రమాలు : నెడ్‌క్యాప్‌ ఎండీ కమలాకర్‌ బాబు

హైదరాబాద్‌: ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నెడ్‌క్యాప్‌ ఎండీకమలాకర్‌ బాబు చెప్పారు. ఏటా డిసెంబర్‌ 14 నుంచి ప్రారంభమయ్యే వారోత్సవాల్లో ఈ సారి గృహిణులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే…

జాతీయం

చంద్రబాబు వైఖరి బాధాకరం : టీ ఎంపీలు

నూఢిల్లీ: తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని టీ కాంగ్రెస్‌ ఎంపీలు తెలిపారు. అన్ని పార్టీలు అంగీకరించాకే తెలంగాణపై కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నేతలు పార్టీ…